విజయ్ తల్లి
Actor ProfilePolitician

విజయ్ తల్లి

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
విజయ్ తల్లిపై బీజేపీ నేత అసభ్యకర కామెంట్స్.. అమ్మను అడగండి అంటూ వివాదాస్పద వ్యాఖ్య
Andhra Jyothy26 Dec 2026
విజయ్ తల్లిపై బీజేపీ నేత అసభ్యకర కామెంట్స్.. అమ్మను అడగండి అంటూ వివాదాస్పద వ్యాఖ్య

తమిళనాడు రాజకీయాల్లో మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుతోంది. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో చేసిన 'నాన్న ఎక్కడ?’ వ్యాఖ్యకు స్పందిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుతోంది. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో చేసిన 'నాన్న ఎక్కడ?’ వ్యాఖ్యకు స్పందిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. విజయ్ తల్లిని ఉద్దేశించి నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ తీవ్రంగా మండిపడింది (Vijay Nainar Nagendran). ఇటీవల అసెంబ్లీలో విజయ్.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి 'నాన్న ఎక్కడ?' అని ప్రశ్నించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ విజయ్ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇలా అడిగారు. దీనికి కౌంటర్ ఇస్తూ నైనార్ నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'శాసనసభలో కొందరు తండ్రి కోసం వెతుకుతున్నారు. కానీ ఇంట్లో తల్లిని అడిగితేనే తండ్రి ఎవరో తెలుస్తుంది. శాసనసభలో అతని కోసం వెతికితే ఎలా..' అని వ్యాఖ్యానించారు (Vijay mother controversy). బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలను తమిళగ వెట్రి కళగం తీవ్రంగా ఖండించింది (Vijay father remark). రాజకీయ నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత, అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ అన్నారు. నాగేంద్రన్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థుల విధానాలను విమర్శించవచ్చని, కానీ వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు.. అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు

బర్త్ డే వేళ సీఎం విజయ్ బిగ్ సర్ ప్రైజ్..? విజయ్ పేరెంట్స్ వద్దకు సంగీత
Oneindia Telugu16 Jun 2026
బర్త్ డే వేళ సీఎం విజయ్ బిగ్ సర్ ప్రైజ్..? విజయ్ పేరెంట్స్ వద్దకు సంగీత

తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ దళపతి- సంగీత సోమలింగం విడాకుల వ్యవహారం అటు సినీ ఇండస్ట్రీతోపాటు ఇటు తమిళనాట రాజకీయాల్లోనూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వీరి విడాకుల వివాదం ప్రస్తుతం