
తమిళ చిత్రసీమలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి 2004లో నటించిన గిల్లీ చిత్రం నాటి నుంచే వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో అనేక రకాల పుకార్లు మొదలయ్యాయి. తమిళ చిత్రసీమలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి 2004లో నటించిన గిల్లీ చిత్రం నాటి నుంచే వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో అనేక రకాల పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత తిరుపాచి, ఆతి, కురువి, ఇటీవల వచ్చిన లియో వంటి సినిమాలతో ఈ జోడీ కెమిస్ట్రీ మరింత బలపడింది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న తీవ్రమైన సాన్నిహిత్యం కారణంగానే విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వెళ్ళింది. ఆ తరువాత విజయ్ సీఎంగా గెలవడం, త్రిషతో కలిసి తిరగడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇక సంగీత లండన్ నుంచి తిరిగి వచ్చి విడాకుల కేసును వెనక్కి తీసుకొని.. ఇంటి వద్దనే సెటిల్ చేసుకొని వెళ్లిపోయిందని టాక్. ఈ వివాదాలు, రూమర్లు ఎంతగా ప్రచారంలో ఉన్నప్పటికీ, విజయ్, త్రిష ఎప్పుడూ వీటిపై బహిరంగంగా స్పందించలేదు. ఇటీవల విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి సంబంధించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రిష హాజరుకావడం మరోసారి ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుకలో విజయ్ భార్య సంగీత ఎక్కడా కనిపించకపోవడం, అదే సమయంలో విజయ్ తల్లిదండ్రులైన ఎస్.ఎ. చంద్రశేఖర్, శోభల పక్కన ముందు వరుసలోనే త్రిష కూర్చోవడం అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో విజయ్ - త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలకు బలం చేకూరింది. అయితే ఈ వేడుకలో తన ప్రత్యేకమైన