వెంకట్రామయ్య గారి తాలుకా’.. ఆడుకున్న దిక్కడే’ పాటను విడుదల చేసిన వి.వి. వినాయక్
Actor ProfileActor

వెంకట్రామయ్య గారి తాలుకా’.. ఆడుకున్న దిక్కడే’ పాటను విడుదల చేసిన వి.వి. వినాయక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెంకట్రామయ్య గారి తాలుకా’.. ఆడుకున్న దిక్కడే’ పాటను విడుదల చేసిన వి.వి. వినాయక్
Chitrajyothy30 Oct 2026
వెంకట్రామయ్య గారి తాలుకా’.. ఆడుకున్న దిక్కడే’ పాటను విడుదల చేసిన వి.వి. వినాయక్

దినేష్ కుమార్, ఈటీవీ ప్ర‌భాక‌ర్ కూతురు దివిజ ప్రభాకర్ జంటగా నటించిన చిత్రం వెంకట్రామయ్య గారి తాలుకా. దినేష్ కుమార్, ఈటీవీ ప్ర‌భాక‌ర్ కూతురు దివిజ ప్రభాకర్ జంటగా నటించిన చిత్రం వెంకట్రామయ్య గారి తాలుకా. సతీష్ ఆవాల దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది.. కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టె సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, తల్లిదండ్రుల ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్‌, పాట‌లు ఆక‌ట్టుకోగా తాజాగా మూడో గీతం ఆడుకున్న దిక్కడే లిరికల్ సాంగ్‌ను స్టార్ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేసి చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు