వైఎస్సార్ సీపీ ర్యాలీల
Actor ProfilePolitician

వైఎస్సార్ సీపీ ర్యాలీల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వైఎస్సార్ సీపీ ర్యాలీలపై కక్ష సాధింపు
Sakshi22 Nov 2026
వైఎస్సార్ సీపీ ర్యాలీలపై కక్ష సాధింపు

సాక్షి: విజయవాడ: డీఎస్సీ అక్రమాలపై నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలపై ప్రభుత్వం కక్ష‍్యసాధింపు చర్యలు చేపట్టింది. డీఎస్సీ స్కామ్‌లపై ర్యాలీలు చేయెుద్దంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టే ర్యాలీలకు అనుమతి లేదంటూ నోటీసులు అంటించారు పోలీసులు. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు 175 నియోజకవర్గాల్లో ర్యాలీలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ర్యాలీకి పోలీసుల అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ర్యాలీకి అనుమతి లేదంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు పోలీసులు నోటీసులిచ్చారు. Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09- 16) గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు) టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు) వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్ ప్రజల తరపున పోరాడుతుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం..? BB 10 లోకి శివ్ కుమార్.. ఆ సీక్రెట్ రివీల్..? నువ్వేం మంత్రివయ్యా! పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..?