లవ్ ఓ లవ్' మూవీ రివ్యూ.. అబ్బాయిలు ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి
Actor ProfileActor

లవ్ ఓ లవ్' మూవీ రివ్యూ.. అబ్బాయిలు ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లవ్ ఓ లవ్' మూవీ రివ్యూ.. అబ్బాయిలు ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి
10TV Telugu24 Oct 2026
లవ్ ఓ లవ్' మూవీ రివ్యూ.. అబ్బాయిలు ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి

Love Oh Love Review : ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, తెలుగమ్మాయి నాగదుర్గ హీరోయిన్ గా తెరకెక్కిన తమిళ్ సినిమా ‘లవ్ ఓ లవ్’. జినీమా మీడియా, క్రియేటివ్ ఎంటర్టైనర్స్ బ్యానర్స్ పై దినేష్ రాజ్, ధనంజయన్ నిర్మాణంలో మగేష్ రాజేంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా జులై 10న థియేటర్స్ లో రిలీజయింది. సెల్వరాఘవన్, KS రవికుమార్, వనిత విజయ్ కుమార్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. రఘు(పవిష్ నారాయణ్) ఓ అమ్మాయిని మోసం చేసి దుబాయ్ పారిపోతున్నాడని పోలీసులకు మహిళా మండలి అధ్యక్షురాలు లేఖ(వనిత విజయ్ కుమార్) కంప్లైంట్ ఇవ్వడంతో అతన్ని తీసుకొచ్చి స్టేషన్ లో కుర్చోపెడతారు. దాంతో అతని కథ మొత్తం పోలీసులకు చెప్పడం మొదలుపెడతాడు. రఘు చూసిన మొదటి చూపులోనే అవంతిక(నాగదుర్గ)ని ప్రేమిస్తాడు. వీరిద్దరూ ప్రేమలో పడ్డాక అవంతిక రఘుని సినిమాలు, షికార్లు, షాపింగ్ పేరుతో అతని డబ్బులని అవజేసి అతను క్రెడి కార్డులు, అప్పులు, లోన్లు తీసుకునేలా చేస్తుంది. రఘు ఏ పరిస్థితుల్లో ఉన్నా అర్ధం చేసుకోకుండా అతన్ని ఆఫీస్ నుంచి రమ్మనడం, ఇబ్బంది పెట్టడం చేసేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని రఘుని ఇంటికి రమ్మని అక్కడ ఓ గొడవపెట్టుకొని తెల్లారి వెంటనే పెళ్లి చేసుకోవాలని, ఊటీలోనే చేసుకోవాలని పట్టుబడుతోంది. వీరిద్దరూ ఊటీకి వెళ్ళాక అవంతిక తల్లి రఘు అవంతికని కిడ్నాప్ చేసాడని కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని స్టేషన్ కి రప్పిస్తుంది. స్టేషన్ లో అవంతిక తల్లితో వెళ్లిపోవడం, అవంతిక తల్లి రఘు పేరెంట్స్ ని అవమానించడం, అప్పులోళ్లు రఘు మీదకు గొడవకు రావడం, రఘు తల్లి ఆరోగ్యం పాడవడం.. ఇలాంటి సంఘటనలతో ఇంట్లో వాళ్ళు కూడా రఘుని వదిలేసి వెళ్ళిపోతారు. ఈ కథ అంతా పోలీస్ కి చెప్పి అవంతిక తనకు లవ్, రఘు వద్దని