
Eenadu•2 Jan 2027
లక్ష్మీమిత్తల్ ఉక్రెయిన్ కర్మాగారంపై రష్యా క్షిపణి దాడిభారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీమిత్తల్‌కు చెందిన, ఉక్రెయిన్‌లోని ఉక్కు కర్మాగారం ఆర్సెలార్ మిత్తల్ మైనింగ్, మెటలర్జికల్ కాంప్లెక్స్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి ప్రతీకారంగా జరిగిన ఈ దాడిలో ఇద్దరు మరణించగా, 14 మంది కార్మికులు గాయపడ్డారు. ఇంధన, బ్లాస్ట్-ఫర్నేస్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయింది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లలో 822 డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. లక్ష్మీమిత్తల్ ఉక్రెయిన్ కర్మాగారంపై రష్యా క్షిపణి దాడి