లెనిన్' మూవీ రివ్యూ.. అయ్యగారు నెంబర్ 1 అనిపించుకున్నారా
Actor ProfilePolitician

లెనిన్' మూవీ రివ్యూ.. అయ్యగారు నెంబర్ 1 అనిపించుకున్నారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లెనిన్' మూవీ రివ్యూ.. అయ్యగారు నెంబర్ 1 అనిపించుకున్నారా
10TV Telugu20 Oct 2026
లెనిన్' మూవీ రివ్యూ.. అయ్యగారు నెంబర్ 1 అనిపించుకున్నారా

Lenin Review : అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కిన సినిమా ‘లెనిన్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. లెనిన్ సినిమా నేడు జూలై 10న థియేటర్స్ లో రిలీజ్ అయింది. శ్రీరామపురం అనే ఊళ్ళో ద్రౌపది దేవి ఆలయం ఉంటుంది. అక్కడ ప్రతి సంవత్సరం భారతం మిట్ట అనే పేరుతో 18 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆ జాతర సమయంలో అక్కడ రక్తపాతం జరగకూడదు. అనాథ అయిన లెనిన్(అఖిల్) చిన్నప్పుడే ఆ ఊరికి వచ్చి జాతర విషయంలో ఓ గొడవ తీర్చడంతో ఊరి పెద్ద జయంతి(ఈశ్వరి రావు) కొడుకుగా దగ్గరికి తీసుకొని తన కొడుకు వసంత్(ప్రమోద్ పుంజు) తో పాటే పెంచుతుంది. కొన్నేళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన లెనిన్ ఓ బార్ లో కూర్చొని తన కథ అంతా ఓ పిల్లాడికి చెప్తాడు. లెనిన్ పెద్దయ్యాక తన దూరపు చుట్టం భారతి(భాగ్యశ్రీ భోర్సే)తో ప్రేమలో పడి ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే భారతం మిట్టలో తన హవా సాగాలనుకుంటాడు. దీంతో లెనిన్, వసంత్ ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో ఆ ఎమ్మెల్యేని అవమానిస్తారు. భారతి అక్క వైదేహితో వసంత్ పెళ్లి ఫిక్స్ చేస్తారు కానీ వైదేహి పెళ్లి ముందు రోజు వేరే వాళ్ళతో లేచిపోతుంది. దాంతో భారతిని ఇచ్చి వసంత్ కి పెళ్లి చేయలని ఫిక్స్ అవుతారు. జాతరలో జాతర పెద్దగా ధర్మరాజు ప్లేస్ లో ఎప్పటికైనా తాను ఉండాలని యతిరాజు(శివాజీ) ప్రయత్నిస్తాడు. మరి లెనిన్ – వసంత్ ప్రేమకథ ఏమైంది? ఆ జాతరలో రక్తపాతం జరిగిందా? ఎమ్మెల్యే ఏం చేస్తాడు? వైదేహి ఏమైంది? యతిరాజు జాతర పెద్ద అవుతాడా? అసలు లెనిన్ జైలుకు ఎందుకు వెళ్ళాడు? జైలు నుంచి బయటకు వచ్చి