లేత ఆకుపచ్చ బనారసీ చీరలో సచిన్ కూతురు
Actor ProfileActor

లేత ఆకుపచ్చ బనారసీ చీరలో సచిన్ కూతురు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
లేత ఆకుపచ్చ బనారసీ చీరలో సచిన్ కూతురు
Sakshi19 Nov 2026
లేత ఆకుపచ్చ బనారసీ చీరలో సచిన్ కూతురు

సారా టెండ్యూల్కర్‌ తన తాజా వోగ్‌ కవర్‌ షూట్‌ కోసం లేత ఆకుపచ్చ బనారసీ చీరలో తళుక్కుమన్నారు. ఆమె తన అందమైన రూపంతో భారతీయ గ్లామర్‌ సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఆమె సంప్రదాయానికి ఆధునికతను జోడించిన అందమైన బనారసీ చీరలో సరికొత్తగా కనిపించింది. ఆమె సంప్రదాయ చీరకు సొగసైన ఐవరీ కార్సెట్ బ్లౌజ్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫ్యాషన్-ఫార్వర్డ్ లుక్‌లో ఆఫ్-వైట్ స్వచ్ఛమైన శాటిన్ సిల్క్, ఆర్గాంజ సిల్క్‌ కార్సెట్‌ బ్లౌజ్‌ని జత చేశారు. సారా బ్లౌజ్‌ని ఇది స్ట్రక్చర్డ్, స్ట్రాప్‌లెస్ సిల్హౌట్, స స్వీట్‌హార్ట్ నెక్ లైన్‌తో డిజైన్‌ చేశారు. ఈ విధమైన డిజైన సాంప్రదాయ భారతీయ దుస్తులకు ఆధునిక సొబగులను జోడించినట్లుగా సరికొత్తగా ఉంది. ఆమెకు సున్నితమైన పాస్టెల్‌రంగు అందమైన లుక్‌ని ఇవ్వగా, దానిలో ఉన్న పూలనమునాలు ఆమెను మరింత అందంగా కనిపించేలా చేశాయి. ఆమె ఈ అందమైన లుక్‌కి భారీ అలంకరణకు ఆస్కారం ఇవ్వడకుండా మెడచుట్టూ జాలువారే వజ్రాల నెక్లెస్‌ను, దానికి సరిపోయే వజ్రాల కఫ్‌తో పాటు ధరించింది. అందుకు తగ్గట్టుగా తన రూపాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. ఇక కురులను చక్కగా ముడి వేసుకుంది. బిగుతైన కార్సెట్ బ్లౌజ్ విత్‌, సాంప్రదాయ కటన్ సిల్క్ బనారసి చీరల కలయికలో సారా అత్యంత సుందరంగా కనిపించింది. నిజానికి ఈ లుక్‌ సారాకి చక్కటి హుందాతనాన్ని ఇవ్వడమే ఆధునిక ఫాషన్‌కి ప్రతీకగా నిలిచింది. (చదవండి: అనేక భాషలు నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!) గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 'రన్ ఫర్ SMA 2026' (ఫొటోలు) టాలీవుడ్ రాజకుమారుడు.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ డా.ప్రియాంక ఘటనపై అడ్వకేట్ రజిని ఫస్ట్ రియాక్షన్ సాయి

ల త ఆక పచ చ బన రస చ రల సచ న క త ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in