రాయల్ లుక్ కోసం ఈ చీరలు తప్పకుండా ట్రై చేయాల్సిందే
Actor ProfilePolitician

రాయల్ లుక్ కోసం ఈ చీరలు తప్పకుండా ట్రై చేయాల్సిందే

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources1
కళ్లు చెదిరే డిజైన్ లో రాళ్ల నెక్లెస్ లు.. ఇవిగో
Asianet News Telugu27 Sept 2026
కళ్లు చెదిరే డిజైన్ లో రాళ్ల నెక్లెస్ లు.. ఇవిగో

వైట్ స్టోన్స్ పొదిగిన ఈ నెక్లెస్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది. ఈ నెక్లెస్ చీరలతో పాటు డ్రెస్సులపైకి సెట్ అవుతుంది. సన్నటి సిల్వర్ చైన్, మధ్య మధ్యలో

అదిరిపోయే డిజైన్ లో గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్.. చూస్తే ఫిదా
Asianet News Telugu26 Sept 2026
అదిరిపోయే డిజైన్ లో గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్.. చూస్తే ఫిదా

కుందన్ వర్క్ ఉన్న గోల్డ్ ప్లేటెడ్ గాజులు ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటాయి. ఈ గాజులు రాయల్ లుక్‌ ఇస్తాయి. సంప్రదాయ దుస్తులతో చాలా అందంగా కనిపిస్తాయి. పెళ్లిళ్లు లేదా పండుగలకు వేసుకోవడానికి ఈ జిగ్ జాగ్

బుజ్జిపాపాయిలకు అదిరిపోయే మువ్వల పట్టీలు
Asianet News Telugu26 Sept 2026
బుజ్జిపాపాయిలకు అదిరిపోయే మువ్వల పట్టీలు

మీ బుజ్జి పాపకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి గజ్జెల పట్టీలు బెస్ట్ ఆప్షన్. వెండి కడియం స్టైల్‌లో మువ్వలు వేలాడే పట్టీలు ఇవి. ఇందులో మీకు గజ్జెలు, నల్ల పూసలు, కడియం స్టైల్.. ఈ మూడు ఒకేచోట

రాయల్ లుక్ కోసం ఈ చీరలు తప్పకుండా ట్రై చేయాల్సిందే
Asianet News Telugu25 Sept 2026
రాయల్ లుక్ కోసం ఈ చీరలు తప్పకుండా ట్రై చేయాల్సిందే

గోల్డెన్ బూటీతో వచ్చే రెడ్ కలర్ పోల్కా డాట్ ప్యాటర్న్ బంధానీ చీరలు చాలా బాగుంటాయి. జార్జెట్, సాఫ్ట్ సిల్క్ లేదా క్రేప్ ఫ్యాబ్రిక్‌లో వీటిని తీసుకోవచ్చు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో హెవీ బోర్డర్ లేదా లేస్‌తో ఉన్న చీరలు మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి. ఇలాంటి చీరపైకి గోల్డెన్ బ్లౌజ్ పెయిర్ చేస్తే లుక్ అదిరిపోతుంది. గ్రీన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో లైట్ వెయిట్ చున్రీ ప్యాటర్న్ చీరను కూడా ట్రై చేయవచ్చు. ఇలాంటి చీరలు జార్జెట్ లేదా సిల్క్‌ ఫ్యాబ్రిక్ లో దొరుకుతాయి. లైట్ వెయిట్ చీరల్లో యెల్లో-రెడ్ బంధానీ డిజైన్లు మంచి ఎంపిక. చూడటానికి బాగుంటాయి. పండగలు, పూజలు వంటి సందర్భాలకు కట్టుకోవచ్చు. మినిమల్ రెడ్ బంధానీ చీరలో లేస్ వర్క్ బోర్డర్‌తో ఉన్న డిజైన్ ఎంచుకోవచ్చు. దీనిపైకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది. బంధానీ చీరలో ఒకే రంగు కాకుండా, రెండు రంగులు ఉన్న చీర మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తుంది. ఇలాంటి చీరలతో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజులు వేసుకుంటే చాలా బాగుంటుంది. Pearl Necklace: ముత్యాల నెక్లెస్ డిజైన్లు.. వావ్ అనేలా ఉంటాయి Meenakari Earrings: మీనాకారీ చెవిపోగులు చూశారా.. చీరపై అదిరిపోతాయి Long Haaram: పొడవాటి చైన్ కి హెవీ లాకెట్ తో అదిరిపోయే హారం డిజైన్లు Fish Cut Saree: ఫిష్ కట్ చీరల డిజైన్లు ఇవే.. పార్టీవేర్‌కు బెస్ట్