రామాయణం
Actor ProfileCelebrity

రామాయణం

📊 Box Office Collections
Total News25
Movie Updates0
Sources12
రామాయణంపై భారీ ఆశలు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema7 Dec 2026
రామాయణంపై భారీ ఆశలు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

రకుల్ ప్రీతి సింగ్ (Rakul Preet Singh)కి సరైన హిట్ దక్కి చాలా ఏళ్ళు అవుతోంది. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలు రావాలి అంటే చాలా క్రేజ్ ఉండాలి. కానీ రకుల్ కి అంత క్రేజ్ కూడా లేదు. అయినా వాటితో సంబంధం లేకుండా ఆమెకి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు వస్తున్నాయి. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం… రామాయణ (Ramayana). ఈ దీపావళికి విడుదల కానున్న ఈ సినిమాలో ఆమెది శూర్పణఖ పాత్ర. రామాయణ కథని మలుపు తిప్పిన పాత్ర. ఆమె ఈ సినిమాపై మంచి ఆశలు పెట్టుకొంది. ‘రామాయణ’ గాథని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఆమె కేవలం మొదటి భాగంలోనే ఉంటుంది. అందుకే, ఈ మొదటి భాగం తన కెరీర్ ని ఇంకో మలుపు తిప్పుతుంది అని అనుకుంటోంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు హిందీ సినిమాలను విడుదల చేసింది. ‘రామాయణ’ మూడో విడుదల అవుతుంది. ఈ సినిమా తర్వాత మరిన్ని పెద్ద ప్రాజెక్టులు వస్తాయి అని భావిస్తోంది. తెలుగులో అనేక చిత్రాలు చేసిన రకుల్ కి ఇక్కడ క్రేజ్ పోయింది. తెలుగు సినిమాలు తగ్గినా హిందీలో మాత్రం మంచి కెరీర్ సెట్ అయింది

దీపావళి బరిలో రామాయణం వర్సెస్ గాడ్జిల్లా, గెలుపెవరిది
SkyC Media21 Nov 2026
దీపావళి బరిలో రామాయణం వర్సెస్ గాడ్జిల్లా, గెలుపెవరిది

తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6 కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీపావళి పండుగ కానుకగా రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద హైడ్రామా

హాలీవుడ్ ఎపిక్స్ తో రామాయణ’ ఢీ.. నిర్మాత నమిత్ మల్హోత్రా మైండ్ బ్లోయింగ్ కామెంట్స్
123Telugu15 Nov 2026
హాలీవుడ్ ఎపిక్స్ తో రామాయణ’ ఢీ.. నిర్మాత నమిత్ మల్హోత్రా మైండ్ బ్లోయింగ్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో వస్తున్న ‘రామాయణ’ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ ఎపిక్ ప్రాజెక్ట్ కేవలం మన

చైనాలో రామాయణ ప్రివ్యూ
Chitrajyothy14 Nov 2026
చైనాలో రామాయణ ప్రివ్యూ

హిందీ చిత్రం రామాయణ తొలిభాగం వరల్డ్ వైడ్‌గా ఈ యేడాది దీపావళికి విడుదల కానుంది. దానికి ముందు ఈ చిత్ర బృందం చైనాలో నాలుగు రోజుల పాటు పర్యటించబోతోందట. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా

భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
NTV Telugu13 Nov 2026
భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరైన రణబీర్ కపూర్ తన సంపాదనను దీర్ఘకాలిక ఆస్తుల రూపంలోకి మారుస్తున్నారు. తాజాగా పూణే సమీపంలోని ముల్షీ తాలూకా, పింప్రి గ్రామంలో రణబీర్ సుమారు

రాముడిగా మహేశ్, రావణుడిగా ఎన్టీఆర్
AP7AM8 Nov 2026
రాముడిగా మహేశ్, రావణుడిగా ఎన్టీఆర్

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో రూపొందించిన 'రామాయణం' ఫ్యాన్ మేడ్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో శ్రీరాముడిగా మహేశ్ బాబును, రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను చూపించడంతో

మహేశ్ బాబు రాముడు.. ఎన్టీఆర్ రావణుడు.. రామాయణ ట్రైలర్ చూసేయండి
Zee Telugu5 Nov 2026
మహేశ్ బాబు రాముడు.. ఎన్టీఆర్ రావణుడు.. రామాయణ ట్రైలర్ చూసేయండి

Ramayana Trailer:రామాయణం సినిమాపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ట్రైలర్

రామాయణ’.. ట్రైలర్ విడుదల తేదీ ఇదే
Eenadu27 Oct 2026
రామాయణ’.. ట్రైలర్ విడుదల తేదీ ఇదే

ఇంటర్నెట్‌ డెస్క్: భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). విడుదలకు ముందే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా

రణ్ బీర్, సాయిపల్లవిల 'రామాయణ' సినిమా ప్రమోషన్స్ షురూ.. ఏకంగా 400 పాఠశాలల్లో
TV9 Telugu24 Oct 2026
రణ్ బీర్, సాయిపల్లవిల 'రామాయణ' సినిమా ప్రమోషన్స్ షురూ.. ఏకంగా 400 పాఠశాలల్లో

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘రామాయణం’ ఒకటి. ‘దంగల్’ ఫేమ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రణ్ బీర్

హిందూ దేవతలను కించపరిస్తే ఉరిశిక్షే
SkyC Media16 Oct 2026
హిందూ దేవతలను కించపరిస్తే ఉరిశిక్షే

ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం తీవ్ర రాజకీయ, సామాజిక దుమారం రేపుతోంది. హిందూ మతం, సనాతన ధర్మం, దేవతలపై జరుగుతున్న దాడులను వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ

నీల్ చూసే మొదటి సినిమా అదే అవుతుంది
Chitrajyothy6 Oct 2026
నీల్ చూసే మొదటి సినిమా అదే అవుతుంది

పెళ్లి, తదుపరి తల్లి కావడంతో వ్యక్తి జీవితంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కొంత బ్రేక్‌ తర్వాత ఆమె మళ్లీ సినిమాలవైపు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. పెళ్లి, తదుపరి తల్లి కావడంతో వ్యక్తి జీవితంపై

కోట్లతో రామాయణం హక్కులు కొన్న కరణ్ జోహార్
SkyC Media5 Oct 2026
కోట్లతో రామాయణం హక్కులు కొన్న కరణ్ జోహార్

భారతీయ చలనచిత్ర రంగాన్ని అమితంగా ఆకర్షిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణం మొదటి భాగానికి సంబంధించిన పంపిణీ హక్కులు అమ్ముడయ్యాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ ఈ సినిమా

కొడుకు కోసం కెరీర్ లో భారీ మార్పు.. కాజల్ కొత్త నిర్ణయం
Zee Telugu2 Oct 2026
కొడుకు కోసం కెరీర్ లో భారీ మార్పు.. కాజల్ కొత్త నిర్ణయం

Kajal Aggarwal:మదర్‌హుడ్ తర్వాత తన సినిమా ఎంపికలో పెద్ద మార్పు వచ్చిందని కాజల్ అగర్వాల్ తెలిపారు. తన కుమారుడు నీల్ గర్వపడేలా ఉండే కథలు, పాత్రలకే ఇకపై ప్రాధాన్యం ఇస్తానని ఆమె వెల్లడించారు. తాజా

ఇకపై అలాంటి సినిమాలు చేస్తా.. నా కుమారుడు చూడబోయే ఫస్ట్ మూవీ ఇదే
TV9 Telugu1 Oct 2026
ఇకపై అలాంటి సినిమాలు చేస్తా.. నా కుమారుడు చూడబోయే ఫస్ట్ మూవీ ఇదే

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది వరుసగా సినిమాలతో మన ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ది ఇండియా స్టోరీ' ఈ నెలలో విడుదల కానుంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ

సావిత్రి పుస్తకం అప్పుడు తెలుగులో... ఇప్పుడు ఇంగ్లీషులో
Chitrajyothy26 Sept 2026
సావిత్రి పుస్తకం అప్పుడు తెలుగులో... ఇప్పుడు ఇంగ్లీషులో

రెండేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన సావిత్రి క్లాసిక్స్ పుస్తకం ఇప్పుడు ఆంగ్లంలో రాబోతోంది. ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఎఫ్.ఎన్.సి.సి.లో దానిని ఆవిష్కరించబోతున్నారు. మహానటి సావిత్రి (Savitri) గురించి

అయోధ్య రామాలయంలో ఏం జరుగుతోంది?.. రూ.5 కోట్ల బంగారు రామాయణం ఏమైంది
AP7AM18 Sept 2026
అయోధ్య రామాలయంలో ఏం జరుగుతోంది?.. రూ.5 కోట్ల బంగారు రామాయణం ఏమైంది

అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తాను, తన కుటుంబం అత్యంత భక్తిశ్రద్ధలతో బహూకరించిన కోట్లాది రూపాయల విలువైన బంగారు పూత

ఎన్టీవోడే దేవుడు, రాముడు అనే రోజుల్లో.. శోభన్ బాబుతో సాహసం.. సినిమా ఫలితం ఏంటంటే
TV9 Telugu12 Sept 2026
ఎన్టీవోడే దేవుడు, రాముడు అనే రోజుల్లో.. శోభన్ బాబుతో సాహసం.. సినిమా ఫలితం ఏంటంటే

తెలుగు సినీ చరిత్రలో “సంపూర్ణ రామాయణం” ఒక చెరగని ముద్ర వేసింది. 1972 మార్చి 16న విడుదలైన ఈ చిత్రం నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. “లవకుశ” చిత్రంతో ఎన్టీఆర్ శ్రీరామునిగా తెలుగు ప్రేక్షకుల

భార్యతో కలిసి కొత్త కారు కొన్న డాక్టర్ బాబు.. ధర ఎన్ని లక్షలో తెలుసా? వీడియో
TV9 Telugu23 Aug 2026
భార్యతో కలిసి కొత్త కారు కొన్న డాక్టర్ బాబు.. ధర ఎన్ని లక్షలో తెలుసా? వీడియో

కార్తీక దీపం సీరియల్ తో బాగా పాపులర్ అయిపోయాడు నిరుపమ్ పరిటాల. అంతుకు ముందు కూడా పలు సినిమాలు, సీరియల్స్ లో నటించినా ఈ సీరియల్ తోనే బాగా క్రేజ్ తెచ్చుకున్నాడీ బుల్లితెర నటుడు. ఈ సీరియల్ లో నిరుపమ్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై మేకర్స్ బిగ్ అప్ డేట్
Zee Telugu12 Aug 2026
ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై మేకర్స్ బిగ్ అప్ డేట్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

అరణ్యాలు.. అంటార్కిటికా.. రామాయణం
Eenadu9 Aug 2026
అరణ్యాలు.. అంటార్కిటికా.. రామాయణం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి దర్శకుడికి ఒక్కో స్టైల్‌ ఉంటుంది. విజువల్స్‌ను గ్రాండియర్‌గా చూపిస్తూ, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli). ఇక జక్కన్న యాక్షన్‌

టీవీ రాముడికి పట్టాభిషేకం’?... అయోధ్య డ్యామేజ్ కంట్రోల్ షురూ
Sakshi5 Aug 2026
టీవీ రాముడికి పట్టాభిషేకం’?... అయోధ్య డ్యామేజ్ కంట్రోల్ షురూ

న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే భారీ స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మొదటి మార్పు ఇదే

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటుడు ప్రకాశ్ రాజ్ పై క్రిమినల్ కేసు
TeluguOne16 Jun 2026
శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటుడు ప్రకాశ్ రాజ్ పై క్రిమినల్ కేసు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. శ్రీరాముడు, హిందూ దేవతలు, రామాయణంపై ప్రకాశ్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ తిరుపతి కోర్టులో ఆయనపై తిరుపతిలోని నాలుగవ

రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు
Vaartha15 Jun 2026
రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు

Prakash Raj: ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి న్యాయస్థానంలో సోమవారం ఒక క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. రామాయణం, హిందూ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మతపరమైన విశ్వాసాలను, మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని ఆరోపిస్తూ బీజేపీ సీనియర్ నాయకుడు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి. భానుప్రకాశ్ రెడ్డి ఈ చట్టపరమైన చర్యలు చేపట్టారు. తిరుపతిలోని నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. Read also: Chandrababu Naidu: సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ భానుప్రకాశ్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌తో పాటు పలు ఇతర బహిరంగ వేదికలపై ప్రకాశ్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఉత్తర భారతదేశానికి చెందిన శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణాదిపై (లంకగా పోలుస్తూ) దండయాత్ర చేశారంటూ ఆర్యులు-ద్రావిడుల మధ్య విభజనను, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ మాట్లాడారని పిటిషనర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ముమ్మాటికీ వాస్తవ విరుద్ధమని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పవిత్ర గ్రంథాలను, దేవతలను ఉద్దేశపూర్వకంగా కించపరిచినందుకు గానూ భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 299, 196 కింద నటుడిపై కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన ప్రకాశ్ రాజ్ వీడియోలు ఏప్రిల్ 17న తన దృష్టికి వచ్చాయని భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. హిందూ సమాజంలో విద్వేషాలు రగిల్చేలా సాగిన ఆ ఉపన్యాసంపై తాను ఏప్రిల్ నెలలోనే ప్రకాశ్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపినట్లు ఆయన గుర్తుచేశారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అప్పట్లోనే హెచ్చరించారు. నటుడి వైపు

రామాయణంపై వ్యాఖ్య.. నటుడు ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కోర్టులో ఫిర్యాదు
AP7AM15 Jun 2026
రామాయణంపై వ్యాఖ్య.. నటుడు ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కోర్టులో ఫిర్యాదు

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో సోమవారం క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. రామాయణం, హిందూ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నేత, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి. భానుప్రకాశ్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు.తిరుపతిలోని నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌తో పాటు పలు బహిరంగ వేదికలపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణాదిపై (లంకగా పోలుస్తూ) దండయాత్ర చేశారని, ఇది ఆర్యుల-ద్రావిడుల విభజనను ప్రోత్సహించేలా ఉందని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించినట్లు భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.ఈ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధంగా ఉండటమే కాకుండా, ఉద్దేశపూర్వకంగా మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా మరియు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో వివరించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), 2023లోని సెక్షన్ 299, 196 కింద కేసు నమోదు చేసి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.సామాజిక మాధ్యమాల్లో ప్రకాశ్ రాజ్ మాట్లాడిన వీడియో ఏప్రిల్ 17న తన దృష్టికి వచ్చిందని భానుప్రకాశ్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. రామాయణం, శ్రీరాముడు, లక్ష్మణుడి గురించి ఆయన మాట్లాడిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. సమాజంలో విద్వేషాలు రగిల్చేలా, హిందూ దేవతలను మరియు పవిత్ర గ్రంథాలను నిందితుడు ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన

కుర్ర హీరోయిన్లకే.. చెమటలు పట్టిస్తున్న చందమామ
Chitrajyothy4 Jun 2026
కుర్ర హీరోయిన్లకే.. చెమటలు పట్టిస్తున్న చందమామ

పెళ్లి, బిడ్డ తర్వాత కూడా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గని కాజల్ అగర్వాల్. లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ట్రెండ్ ఉండేది