రాముడు
Actor ProfilePolitician

రాముడు

📊 Box Office Collections
Total News27
Movie Updates0
Sources12
మోహన్ లాల్ మూవీకి కొత్త సమస్యలు
Chitrajyothy16 Jan 2027
మోహన్ లాల్ మూవీకి కొత్త సమస్యలు

మోహన్ లాల్ 'అతిమనోహరం' సినిమాకు కొత్త చిక్కొచ్చి పడింది. ఈ సినిమా షూటింగ్‌ను శబరిమల పరిసరాల్లో జరుపుకోవడానికి కోర్టు అనుమతించలేదు. సీనియర్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కెరీర్ మూడు పువ్వులు ఆరు

రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి
Chitrajyothy15 Jan 2027
రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి

బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ మృతికి తెలుగు దేశం నాయకులు సంతాపం తెలిపారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన నిర్మాత చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ (74) అనారోగ్యంతో ఆగస్ట్ 17న కన్నుమూశారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన 'రాముడు - భీముడు' 1988లో విడుదలై చక్కని విజయాన్ని అందుకుంది. ఇందులో సుహాసిని, రాధ హీరోయిన్లుగా నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ సినిమాకు కె. మురళీమోహనరావు దర్శకత్వం వహించారు. తెలుగు దేశం పార్టీలోనూ చురుకైన కార్యకర్తగా పేరు తెచ్చుకున్న సత్యనారాయణ ఆ పార్టీ అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారు. ఆయనకు భార్య గిరిజా కుమారి, కుమారులు వెంకటేశ్వరరావు (నాని), విజయ్ కుమార్ ఉన్నారు. చిట్టూరి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు నిడదవోలు లయన్స్ నేత్రాలయానికి దానం చేశారు. చిట్టూరి మృతికి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పలువురు గ్రామ పెద్దలు నివాళులు అర్పించారు. తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా

మంగళవారం.. తెలుగు టీవీ చ ల న చిత్రాలు
Chitrajyothy4 Jan 2027
మంగళవారం.. తెలుగు టీవీ చ ల న చిత్రాలు

మంగళవారం వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ టీవీలో మంచి సినిమా చూడాలనుకునే వారికి ఛానళ్లు పలు చిత్రాలతో సిద్ధంగా ఉన్నాయి. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు విభిన్న జానర్‌ల సినిమాలు

ఈరోజు సోమ వారం .. తెలుగు టీవీ ఛాన ళ్ల లో సినిమాలు
Chitrajyothy2 Jan 2027
ఈరోజు సోమ వారం .. తెలుగు టీవీ ఛాన ళ్ల లో సినిమాలు

వీకెండ్ ముగిసి సోమవారం వచ్చినా.. టీవీ ప్రేక్షకులకు వినోదానికి మాత్రం కొదవ లేదు. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో ఈరోజు కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. స్టార్ మా, జెమిని, ఈటీవీ, జీ

ఆదివారం అదిరే చిత్రాలు.. రేపు టీవీల్లో రాబోయే సినిమాల లిస్ట్ ఇదే
Samayam Telugu24 Dec 2026
ఆదివారం అదిరే చిత్రాలు.. రేపు టీవీల్లో రాబోయే సినిమాల లిస్ట్ ఇదే

ఆదివారం అంటే అందరికీ పండుగే. అందరూ ఇంట్లో కూర్చుని టీవీలకు అతుక్కుపోతారు. ఇక సండే ఫండే అయ్యేలా ప్రతీ చానెల్‌లో అరడజనుకు పైగా సినిమాల్ని ప్రసారం చేస్తుంటాయి. ఎంటర్టైన్మెంట్ షోలతో పాటుగా కంటిన్యూ

ఆదివారం.. ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో వచ్చే సినిమాలివే
Chitrajyothy23 Dec 2026
ఆదివారం.. ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో వచ్చే సినిమాలివే

ఆదివారం వచ్చిందంటే చాలు.. రోజంతా కుటుంబంతో సరదాగా గడుపుతూ టీవీల ముందు వాలిపోతుంటారు సినీ ప్రియులు. వారం మొత్తం పని ఒత్తిడితో అలసిపోయిన ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్

శ్రీదేవి నన్ను అడిగిన చివరి మాట ఇదే.. తన కోరిక తీరకుండానే అలా జరిగింది.. డైరెక్టర్ రాఘవేంద్రరావు
TV9 Telugu21 Dec 2026
శ్రీదేవి నన్ను అడిగిన చివరి మాట ఇదే.. తన కోరిక తీరకుండానే అలా జరిగింది.. డైరెక్టర్ రాఘవేంద్రరావు

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా
TV9 Telugu26 Nov 2026
థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ

వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా
123Telugu24 Nov 2026
వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా

మహేష్-రాజమౌళి వారణాసి’లో బిగ్ సర్ ప్రైజ్... హనుమంతుడిగా రామ్ చరణ్
Samayam Telugu23 Nov 2026
మహేష్-రాజమౌళి వారణాసి’లో బిగ్ సర్ ప్రైజ్... హనుమంతుడిగా రామ్ చరణ్

దర్శకు ధీరుడు రాజమౌళి , సూపర్‌స్టార్ మహేశ్‌‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ అడ్వంచరస్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత

యూట్యూబ్ స్టార్.. ఇప్పుడు ఓటీటీలో సిరీస్.. తర్వాత సినిమా
10TV Telugu23 Nov 2026
యూట్యూబ్ స్టార్.. ఇప్పుడు ఓటీటీలో సిరీస్.. తర్వాత సినిమా

Dora Sai Teja : పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటుడిగా, డబ్బింగ్ లతో చిన్న వయసులోనే మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు దొర సాయి తేజ. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఇటీవల దొర సాయి తేజ హీరోగా

ప్రేక్షకులు నా కోసం ఖర్చు పెట్టే డబ్బులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తాను - దందా’ ఫేమ్
Telugu Times17 Nov 2026
ప్రేక్షకులు నా కోసం ఖర్చు పెట్టే డబ్బులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తాను - దందా’ ఫేమ్

వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్‌తో హీరోగా దొర సాయి తేజ ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తెరకెక్కించిన ఈ సిరీస్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్

బుధ వారం, 15.. టీవీ తెలుగు సినిమాల షెడ్యూల్
Chitrajyothy14 Nov 2026
బుధ వారం, 15.. టీవీ తెలుగు సినిమాల షెడ్యూల్

బుధవారం ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అయితే తెలుగు ప్రముఖ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా మీ కోసమే. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్, సస్పెన్స్ చిత్రాలు ఏ

రాముడిగా మహేశ్, రావణుడిగా ఎన్టీఆర్
AP7AM8 Nov 2026
రాముడిగా మహేశ్, రావణుడిగా ఎన్టీఆర్

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో రూపొందించిన 'రామాయణం' ఫ్యాన్ మేడ్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో శ్రీరాముడిగా మహేశ్ బాబును, రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను చూపించడంతో

మహేశ్ బాబు రాముడు.. ఎన్టీఆర్ రావణుడు.. రామాయణ ట్రైలర్ చూసేయండి
Zee Telugu5 Nov 2026
మహేశ్ బాబు రాముడు.. ఎన్టీఆర్ రావణుడు.. రామాయణ ట్రైలర్ చూసేయండి

Ramayana Trailer:రామాయణం సినిమాపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ట్రైలర్

సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించవద్దు
Eenadu16 Oct 2026
సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించవద్దు

బనగానపల్లె: గత పాలకులు చేసిన పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించిన సీఎం.. రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ

అయోధ్య రామ్ మందిరం విరాళాల అపహరణ.. నిజానిజాలేంటి
TeluguOne5 Oct 2026
అయోధ్య రామ్ మందిరం విరాళాల అపహరణ.. నిజానిజాలేంటి

అయోధ్య రాముడు దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల ఆరాధ్యదైవం. హిందూ ధర్మం, ఆధ్యాత్మికత, విశ్వాసానికి ప్రతీకగా అయోథ్య రామమందిరం మారింది. అయితే.. అటువంటి పవిత్ర క్షేత్రంలో భక్తులు భక్తిశ్రద్ధలతో

నా వద్ద 10 ఏనుగు దంతాలు, 13 ఐవరీ విగ్రహాలు ఉన్నాయి’.. మోహన్ లాల్ కీలక ప్రకటన
Samayam Telugu27 Sept 2026
నా వద్ద 10 ఏనుగు దంతాలు, 13 ఐవరీ విగ్రహాలు ఉన్నాయి’.. మోహన్ లాల్ కీలక ప్రకటన

మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ ఏనుగు దంతాల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వన్యప్రాణుల కొమ్ములు, దంతాలతో తయారుచేసిన వస్తువులను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది

ఏనుగుదంతాల వివాదం.. మోహన్ లాల్ వద్ద ఉన్న వాటికి డీఎన్ఏ టెస్ట్
Eenadu26 Sept 2026
ఏనుగుదంతాల వివాదం.. మోహన్ లాల్ వద్ద ఉన్న వాటికి డీఎన్ఏ టెస్ట్

ఇంటర్నెట్‌ డెస్క్: అగ్రకథానాయకుడు మోహన్‌ లాల్‌ (Mohanlal) ఏనుగు దంతాల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వన్యప్రాణుల కొమ్ములు, దంతాలతో తయారుచేసిన వస్తువులను అక్రమంగా కలిగి ఉన్నారనే కేసులో ఆయన

వెన్నుముక విరిగినా వెనకడుగు వేయలేదు.. నూటొక్క జిల్లాల అందగాడి విషాద గాథ
TV9 Telugu20 Sept 2026
వెన్నుముక విరిగినా వెనకడుగు వేయలేదు.. నూటొక్క జిల్లాల అందగాడి విషాద గాథ

తెలుగు సినీ చరిత్రలో నటుడు నూతన్ ప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. తన నటనలో ఒక ప్రత్యేకత, వాచికంలో ధ్వనించే గాంభీర్యం, మాటల్లో స్వచ్ఛతతో ఆయన ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. కామెడీ, విలన్

ఎన్టీవోడే దేవుడు, రాముడు అనే రోజుల్లో.. శోభన్ బాబుతో సాహసం.. సినిమా ఫలితం ఏంటంటే
TV9 Telugu12 Sept 2026
ఎన్టీవోడే దేవుడు, రాముడు అనే రోజుల్లో.. శోభన్ బాబుతో సాహసం.. సినిమా ఫలితం ఏంటంటే

తెలుగు సినీ చరిత్రలో “సంపూర్ణ రామాయణం” ఒక చెరగని ముద్ర వేసింది. 1972 మార్చి 16న విడుదలైన ఈ చిత్రం నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. “లవకుశ” చిత్రంతో ఎన్టీఆర్ శ్రీరామునిగా తెలుగు ప్రేక్షకుల

హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కెరీర్ ను భ్రష్టు పట్టించింది అతనే.. అసలు విషయం చెప్పిన నిర్మాత
TV9 Telugu10 Sept 2026
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కెరీర్ ను భ్రష్టు పట్టించింది అతనే.. అసలు విషయం చెప్పిన నిర్మాత

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆర్తి అగర్వాల్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. యాక్టింగ్ పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. దీని

శ నివారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల లో ప్ర సార మ య్యే సినిమాలు
Chitrajyothy7 Sept 2026
శ నివారం.. తెలుగు టీవీ ఛాన ళ్ల లో ప్ర సార మ య్యే సినిమాలు

ప్రతీ శనివారం మాదిరిగానే ఈ వారాంతంలోనూ బుల్లితెర ప్రేక్షకుల కోసం పలు ప్రముఖ తెలుగు ఛానళ్లు సూపర్‌హిట్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, మాస్

నటుడు ప్రకాష్ రాజ్ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు
TeluguOne22 Aug 2026
నటుడు ప్రకాష్ రాజ్ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేరళ సాహిత్య ఉత్సవం వేదికగా ఆయన శ్రీరాముడు, లక్ష్మణుడు, పవిత్ర గ్రంథం రామాయణంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం

అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తుండగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్
Samayam Telugu20 Aug 2026
అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తుండగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్

Ajay Rai Ayodhya Arrest : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మంగళవారం భారీ హైడ్రామా చోటుచేసుకుంది. అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి, రామ్‌లల్లాను దర్శించుకోవడానికి కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో

తండ్రీకొడుకుల బంధమే వారణాసి కోర్! జక్కన్న రివీల్
SkyC Media8 Aug 2026
తండ్రీకొడుకుల బంధమే వారణాసి కోర్! జక్కన్న రివీల్

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై తన కొత్త సినిమా గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఒక యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ మాస్టర్‌క్లాస్‌లో ఆయన

రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధమే వారణాసి..అది మాత్రం చెప్పకూడదు, విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్
Asianet News Telugu6 Jun 2026
రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధమే వారణాసి..అది మాత్రం చెప్పకూడదు, విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వారణాసి అనే భారీ అడ్వెంచర్ టైం ట్రావెల్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రాజమౌళి గ్లోబల్ మూవీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్యన