రామ్ కోసం విలన్ గా మారిన జెనీలియా భర్త
Actor ProfileActor

రామ్ కోసం విలన్ గా మారిన జెనీలియా భర్త

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రామ్ కోసం విలన్ గా మారిన జెనీలియా భర్త
Chitrajyothy12 Jan 2027
రామ్ కోసం విలన్ గా మారిన జెనీలియా భర్త

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన సొంత దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రాపో23. గత కొన్నేళ్లుగా రామ్ కి సరైన హిట్ దక్కలేదు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) తన సొంత దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రాపో23. గత కొన్నేళ్లుగా రామ్ కి సరైన హిట్ దక్కలేదు. దీంతో వరుస పరాజయాల తర్వాత ఈసారి ఎలాగైనా సరే తిరుగులేని విజయాన్ని సాధించాలనే బలమైన సంకల్పంతో రామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ సరసన నివేథా పేతురాజ్ నటిస్తోంది. మొదటి సినిమా.. భారీ బడ్జెట్ ని వాడకుండా చాలా తక్కువ బడ్జెట్ లో రామ్ ఈ సినిమాను ఘాట్ చేస్తున్నాడు. అంతేకాకుండా చాలా కసితో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాడు. ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన షెడ్యూల్‌లో ఏకంగా 24 గంటల పాటు విరామం లేకుండా నాన్‌స్టాప్‌గా షూటింగ్ పూర్తి చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో రామ్ మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో కనిపించనున్నాడు ఇక ఈ చిత్రంలో హీరోకి సరిసమానమైన ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం ముందుగా ఎస్‌జే సూర్యను తీసుకున్నారని టాక్ నడిచింది. కానీ, ఆయన భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం వల్ల బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ ని తీసుకున్నారని కూడా పుకార్లు వచ్చాయి. ఇక ఇప్పుడు జాకీష్రాఫ్ ని కూడా మార్చినట్లు సమాచారం. వారిద్దరి స్థానంలో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది.ఇక రితేష్ పేరు రావడంతో ఈ కాంబినేషన్‌కు సరికొత్త లుక్ వచ్చింది. రామ్‌- జెనీలియా ఎంత మంచి స్నేహితులో అందరికీ తెల్సిందే. జెనీలియా భర్తనే రితేష్. వీరు ముగ్గురు కలిసి ఎన్నోసార్లు పార్టీలు చేసుకున్నారు. ఆ స్నేహంతో రితేష్ .. ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి చాలామంది స్టార్ హీరోలు టాలీవుడ్