రెండో రోజే ఫుల్ సబ్ స్క్రైబ్ అయిన లలితా జువెల్లరీ ఐపీఓ.. జీఎంపీ ఇప్పుడు ఎంతుందంటే
Actor ProfilePolitician

రెండో రోజే ఫుల్ సబ్ స్క్రైబ్ అయిన లలితా జువెల్లరీ ఐపీఓ.. జీఎంపీ ఇప్పుడు ఎంతుందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రెండో రోజే ఫుల్ సబ్ స్క్రైబ్ అయిన లలితా జువెల్లరీ ఐపీఓ.. జీఎంపీ ఇప్పుడు ఎంతుందంటే
Samayam Telugu9 Jan 2027
రెండో రోజే ఫుల్ సబ్ స్క్రైబ్ అయిన లలితా జువెల్లరీ ఐపీఓ.. జీఎంపీ ఇప్పుడు ఎంతుందంటే

Lalithaa Jewellery Mart IPO GMP : స్టాక్ మార్కెట్లలో ఇప్పుడు ఐపీఓల హవా నడుస్తోంది. స్టాక్ మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారీగా పడిపోతున్నప్పటికీ ఐపీఓలు అదరగొడుతున్నాయి. ఇటీవల మార్కెట్లు నష్టపోయినా అర్డీ ఇండస్ట్రీస్, ధూత్ ట్రాన్స్‌మిషన్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ లిమిటెడ్, మోల్‌బయో డయాగ్నోస్టిక్స్ ఇలా అన్నీ మంచి లిస్టింగ్ గెయిన్స్ అందించాయి. చాలా వరకు తొలిరోజే 30-40 శాతం వరకు ప్రీమియం నమోదు చేయడం విశేషం. ఇక ఈ వారం కూడా పలు ఐపీఓలు లైన్లోనే ఉన్నాయి. ఇక్కడ షిప్ రాకెట్, బెహరీలాల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ వంటివి ఈ వారమే లిస్టింగ్‌కు సిద్ధంగా ఉండగా, ప్రస్తుతం హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ లిమిటెడ్, లలితా జువెల్లరీ మార్ట్ లిమిటెడ్, శంకేష్ జువెల్లర్స్ లిమిటెడ్, సన్‌షైన్ పిక్చర్స్ లిమిటెడ్ అన్నీ సబ్‌స్క్రిప్షన్ జరుపుకుంటున్నాయి.ఇక్కడ మనం బాగా తెలిసిన లలితా జువెల్లరీ మార్ట్ లిమిటెడ్ ఐపీఓగురించి చూద్దాం. ఇది సబ్‌స్క్రిప్షన్‌ను ఆగస్ట్ 17న ప్రారంభించగా రెండో రోజు అంటే ఇవాళ (ఆగస్ట్ 18) పూర్తి సబ్‌స్క్రిప్షన్ సాధించింది. మధ్యాహ్నం 12.30 గంటల వరకే ఏకంగా 1.70 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 6.77 రెట్ల మేర సబ్‌స్క్రైబ్ చేసుకోగా, ఉద్యోగులు 1.73 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 1.67 రెట్ల మేర సబ్‌స్క్రిప్షన్ చేసుకున్నారు.ఈ ఐపీఓ వివరాలు చూస్తే మొత్తం 8,46,08,276 షేర్లను అందుబాటులో ఉంచింది. దీని ద్వారా రూ. 1700 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఫ్రెష్ ఇష్యూ ద్వారా 5,97,32,655 షేర్లను జారీ చేయగా, ఆఫర్ ఫర్ సేల్ కింద 2,48,75,621 షేర్లను ఇష్యూ చేసింది. లలితా జువెల్లరీ మార్ట్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ రేపటితో (ఆగస్ట్ 19) పూర్తవనుంది. ఆగస్ట్ 20న షేర్ల అలాట్‌మెంట్, ఆగస్ట్ 24న ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కానుంది.ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 190- 201 గా ఉండగా, ఇక్కడ ఒక్కో లాట్ కింద 74 షేర్లను