రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ టైరు కింద నలిగి
Actor ProfilePolitician

రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ టైరు కింద నలిగి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ టైరు కింద నలిగి
Sakshi24 Oct 2026
రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ టైరు కింద నలిగి

యువతి మృతి.. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ వద్ద ప్రమాదం హైదరాబాద్‌, గచ్చిబౌలి: వేగంగా దూసుకొచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందగా మరో యువతి గాయపడింది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన మల్లం భవాని(23) ఇందిరానగర్‌ పీజీ హాస్టల్‌లో ఉంటూ టెలికాంనగర్‌లోని గోకలర్స్‌లో సేల్స్‌ గర్ల్‌గా పని చేస్తోంది. మరో సేల్స్‌ గర్ల్‌ ఎస్‌.సుహాసిని(30) అంజయ్యనగర్‌లోని లక్ష్మీ హాస్టల్‌లో నివాసం ఉంటోంది. గురువారం రాత్రి 11.20 గంటల సమయంలో సుహాసిని, భవాని కలిసి భోజనానికి వెళ్లారు. ట్రిపుల్‌ ఐటీ నుంచి గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ సమీపంలో వెనక నుంచి వాటర్‌ ట్యాంకర్‌ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. వెనక కూర్చున్న భవాని టైర్‌ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సుహాసిని తీవ్రంగా గాయపడింది. బోనీ కపూర్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్‌లో సినీ తారల సందడి (ఫోటోలు) యూకే అంబాసిడర్‌తో పూనమ్ కౌర్ సందడి (ఫోటోలు) సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు) డిఫరెంట్‌ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ నిషా అగర్వాల్..ఫోటోలు నాగబంధంలో అనసూయ.. అరుదైన స్టిల్స్ చూశారా? (ఫోటోలు) జైలు నుండి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు విడుదల పవన్ కు బిగ్ షాక్.. రావణ్ పై ఉపా కేసు నిలవదు.. ఇదిగో సాక్ష్యం చైనాకు చుక్కలు..! ఒక వైపు వరదలు.. మరోవైపు విషసర్పాలు సిగ్గులేదా.. పోలీస్ అయి ఉండి..? DGPని ఏకిపారేసిన అంబటి కూటమి పాలనలో ప్రభుత్వ స్కూల్ పని అయిపోయింది