రాజమౌళి ఏం చదివాడో తెలుసా? జక్కన్న క్వాలిఫికేషన్
Actor ProfileActor

రాజమౌళి ఏం చదివాడో తెలుసా? జక్కన్న క్వాలిఫికేషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాజమౌళి ఏం చదివాడో తెలుసా? జక్కన్న క్వాలిఫికేషన్ పై రమారాజమౌళి సెటైర్లు
Asianet News Telugu7 Dec 2026
రాజమౌళి ఏం చదివాడో తెలుసా? జక్కన్న క్వాలిఫికేషన్ పై రమారాజమౌళి సెటైర్లు

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మార్క్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు చిన్న చూపు చూసిన తెలుగు సినిమాను బాలీవుడ్ ను మించి నిలబెట్టాడు జక్కన్న. ఈపేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి పేరు మీదే వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరోకి పాన్ ఇండియా లెవెల్‌లో ఎంత క్రేజ్ ఉంటుందో, అంతకు మించిన క్రేజ్ తో పాటు మార్కెట్ రాజమౌళికి సొంతం. అందుకే రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా, ఆ హీరో ఇమేజ్‌సైతం భారీగా పెరిగిపోతుంది. ప్రపంచ సినిమాతో శభాష్ అనిపింకుకున్న ఎస్.ఎస్. రాజమౌళి ఏం చదువుకున్నారు. ఆయన క్వాలిఫికేషన్ ఏంటి? ఇంత మంది స్టార్స ను, హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా ఎలా నడిపించగలుగుతున్నారు. ఇంతకీ ఆయన ఏం చదివారు అనే విషయంలో జక్కన్న సతీమణి రమా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇంతకీ రాజమౌళి ఏం చదువుకున్నారంటే? రాజమౌళి ప్రాథమిక విద్య కొవ్వూరులో సాగింది. ఆ తర్వాత ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివినట్టు సమాచారం. చిన్నతనంలో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వేగంగా తరగతులు దాటుకుంటూ వచ్చిన ఆయనకు, ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వంటి కష్టమైన పుస్తకాలను చూసి భయం కలిగింది. సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో చదువుపై ఆసక్తి తగ్గి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యారట. ఆ తర్వాత రెండేళ్ల విరామం (గ్యాప్) తీసుకొని, తిరిగి కొవ్వూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిట్టు తెలుస్తోంది. . ఇంటర్మీడియట్ తర్వాత ఆయన ఎలాంటి ఉన్నత విద్య లేదా డిగ్రీ అభ్యసించలేదు. విద్యకు స్వస్తి చెప్పి, చదువుకంటే సినిమాలపై ఉన్న మక్కువతో ఫిల్మ్ ఎడిటింగ్, అసిస్టెంట్ డైరెక్షన్ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ విషయంలో రాజమౌళి భార్య రమా రాజమౌళి కూడా స్పందించారు. ఈ విషయంలో