రుచుల విందుకు ఈ మూడు వంటకాలు చాలా స్పెషల్
Actor ProfileActor

రుచుల విందుకు ఈ మూడు వంటకాలు చాలా స్పెషల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రుచుల విందుకు ఈ మూడు వంటకాలు చాలా స్పెషల్
Sakshi29 Dec 2026
రుచుల విందుకు ఈ మూడు వంటకాలు చాలా స్పెషల్

వేడివేడి బీటెన్‌ కాఫీ నుంచి ఘుమఘుమలాడే కాశ్మీరీ మటన్‌ రోగన్‌ జోష్‌ వరకు.. చివర్లో నోట్లో కరిగే ధార్వాడ్‌ పేడాతో ఈరోజు మీ రుచుల పండుగను పూర్తి చేసుకోండి. సులభమైన తయారీ విధానంతో ఇంట్లోనే చేసుకోగలిగే ఈ మూడు వంటకాలు రుచితోపాటు ప్రత్యేకతను కూడా అందిస్తాయి. మరి ఈ వంటకాల తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.. బీటెన్‌ కాఫీ.. కావలసినవి: ఇన్‌ స్టంట్‌ కాఫీ పొడి: 2 టేబుల్‌ స్పూన్లు, పంచదార: 2 టేబుల్‌ స్పూన్లు, వేడి నీళ్లు: 2 టేబుల్‌ స్పూన్లు, పాలు: 2 కప్పులు (చిక్కటివి), గార్నిష్‌ కోసం: కొద్దిగా కోకో పౌడర్‌ లేదా కాఫీ పొడి. ఒక కప్పులో లేదా గిన్నెలో 2 టేబుల్‌ స్పూన్ల కాఫీ పొడి, 2 టేబుల్‌ స్పూన్ల పంచదార, రెండు టేబుల్‌ స్పూన్ల వేడి నీళ్లు పోయాలి. మొదట్లో ఇది చిక్కటి నల్లని ద్రవంలా కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్‌ లేదా విస్కర్‌తో వేగంగా తిప్పుతూ చిలకాలి. తిప్పుతున్న కొద్దీ కాఫీ రంగు నలుపు నుంచి క్రమంగా లేత గోధుమ వర్ణంలోకి మారి, చిక్కటి నురగలాగా తయారవుతుంది. ఒక పాత్రలో రెండు కప్పుల పాలను బాగా మరిగించాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ఇపుడు మనం తయారుచేసి పెట్టుకున్న కాఫీ క్రీమ్‌ను రెండు సర్వింగ్‌ కప్పులలో సమానంగా వేయాలి. దానిపై వేడివేడి పాలను కొద్దిగా పైనుంచి ధారగా పోయాలి. ఇలా పోయడం వల్ల కాఫీ క్రీమ్‌ పైన తేలుతూ మంచి నురగలా వస్తుంది. స్పూన్‌ తో మెల్లగా ఒకసారి కలిపి, పైన కొద్దిగా కోకో పౌడర్‌ లేదా కాఫీ పొడి జల్లి వేడివేడిగా సర్వ్‌ చేయడమే! కాఫీ చిలికేటప్పుడు బాగా చిక్కగా అనిపిస్తే, చుక్కల చొప్పున వేడి నీళ్లను మాత్రమే చేర్చుకోవాలి. ముందుగా మటన్‌ ను శుభ్రంగా కడిగి, అందులో చిలికిన పెరుగు, కొద్దిగా కశ్మీరీ కారం