మళ్లీ ద్విపాత్రాభినయం
Actor ProfileActor

మళ్లీ ద్విపాత్రాభినయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మళ్లీ ద్విపాత్రాభినయం
Sakshi18 Dec 2026
మళ్లీ ద్విపాత్రాభినయం

‘రంగస్థలం’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘ఆర్‌సీ 17’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్‌ పాత్రకు రుక్మిణి వసంత్, రష్మిక మందన్నా, మృణాల్‌ ఠాకూర్‌ వంటి పేర్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఒక రోల్‌ పవర్‌ఫుల్‌గా ఉంటుందని, మరో పాత్రలో సున్నిత మనస్కుడిగా కనిపిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే... ‘పెద్ది’ సినిమా చిత్రీకరణ సమయంలో రామ్‌చరణ్‌ గాయపడిన విషయం తెలిసిందే. ఇటీవలే చరణ్‌ చేతికి సర్జరీ జరిగింది. ఈ కారణంగా ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నారు. చరణ్‌ పూర్తిగా కోలు కున్న తర్వాత ‘ఆర్‌సీ 17’ ప్రారంభం అవుతుందని ఊహించవచ్చు. కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) బాబు కార్యక్రమానికి పవన్ డుమ్మా.. అసలేం జరిగింది? గుర్తుపెట్టుకో చంద్రబాబు వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్ అసలు ఆ రోజు... మినిట్ టూ మినిట్ ఏమి జరిగిందో వివరించిన జగన్ రిపీట్... రిపీట్.. రిపీట్ పోలీసులకు జగన్ మాస్ కౌంటర్ కథ,స్క్రీన్ ప్లే ..డైరెక్షన్ మొత్తం బాబుదే..!