మరోసారి హద్దులు దాటిన విష్ణుప్రియ.. మరీ ఇంత దారుణమా
Actor ProfileActor

మరోసారి హద్దులు దాటిన విష్ణుప్రియ.. మరీ ఇంత దారుణమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరోసారి హద్దులు దాటిన విష్ణుప్రియ.. మరీ ఇంత దారుణమా
Chitrajyothy10 Dec 2026
మరోసారి హద్దులు దాటిన విష్ణుప్రియ.. మరీ ఇంత దారుణమా

తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత బిగ్ బాస్ షోతో పక్కా పాపులారిటీ సొంతం చేసుకున్న నటి విష్ణుప్రియ భీమినేని తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత బిగ్ బాస్ షోతో పక్కా పాపులారిటీ సొంతం చేసుకున్న నటి విష్ణుప్రియ భీమినేని (Vishnupriya Bhimeneni) గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నిరంతరం వార్తల్లో నిలుస్తోన్న విషయం తెల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ, సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి తీవ్ర స్థాయిలో గ్లామర్ విందు వడ్డిస్తోంది. ఇటీవల ఈ వ్యవహారంపై లీగల్ కంప్లైంట్లు, సైబర్ పోలీసు కేసుల వరకు వెళ్లినప్పటికీ, ఆమె మాత్రం తగ్గడం లేదు. తాజాగా సబ్‌స్క్రైబర్ల కోసం యానిమల్ ప్రింట్ నైట్‌వేర్‌ దుస్తుల్లో బోల్డ్ డ్యాన్స్ చేస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. ఇక అందులో అందాల విందు చేస్తూ కనిపించింది. ఎద అందాలను ఆరబోసి సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అలా పోస్ట్ చేసిందో లేదో ఆ వీడియో క్లిప్‌లు నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఏంటీ.. ఈ దారుణం.. విష్ణుప్రియను ఎవరూ ఆపలేరా అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఈమధ్య కొంచెం గ్యాప్ ఇచ్చినా అమ్మడు ఈ వీడియోతో మరోసారి సెన్సేషన్ గా మారింది. ఈ సబ్‌స్క్రిప్షన్ వలన విష్ణుకు బాగానే కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. మంచి మంచి సినిమా ఆఫర్లను అందుకుంటోంది. అల్లరి నరేష్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ చిత్రం రంభ ఊర్వశి మేనకలో విష్ణుప్రియ ఊర్వశి అనే దేవకన్య పాత్రలో నటిస్తోంది. ఇటీవల జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లోనూ తన గ్లామరస్ లుక్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఒకవైపు సినిమాల్లో అవకాశాలు పొందుతూనే, మరోవైపు సోషల్ మీడియాలో ఇలాంటి బోల్డ్ అవతారాలతో విష్ణుప్రియ నిరంతరం చర్చల్లో ఉంటోంది