మధ్యాహ్నం 2 గంటల లోపు లేఖ ఇవ్వండి
Actor ProfilePolitician

మధ్యాహ్నం 2 గంటల లోపు లేఖ ఇవ్వండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మధ్యాహ్నం 2 గంటల లోపు లేఖ ఇవ్వండి
Eenadu9 Dec 2026
మధ్యాహ్నం 2 గంటల లోపు లేఖ ఇవ్వండి

దిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడుల విషయంపై లోక్‌సభలో చర్చించాలంటే ఈరోజు మధ్యాహ్నం 2గంటల లోపు స్పీకర్‌కు ప్రతిపక్షాలు లేఖ రాసి ఇవ్వాలని హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. అలాచేస్తే మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటిరోజు మధ్యాహ్నం వరకూ అన్ని విషయాలకు సంబంధించి తాను సమాధానమిస్తానన్నారు. పార్లమెంట్‌లో చర్చకు నిర్దిష్ట నియమాలు, పద్ధతులు ఉంటాయని తెలిపారు. స్పీకర్‌ అనుమతిస్తే ప్రశ్నోత్తరాల సమయం రద్దుకూ తాము సిద్ధంగా ఉన్నామని అమిత్‌షా వివరించారు. మధ్యాహ్నం 2 గంటల లోపు లేఖ ఇవ్వండి: అమిత్‌షా