
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Teacher and female colleague staff closeness row in Madhya Pradesh: ఇటీవల సమాజంలో కొంత మంది ఉపాధ్యాయులు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. పవిత్రమైన తమ వృత్తికే మాయని మచ్చగా మారుతున్నారు. చక్కగా విద్యాబుద్దులు చెప్పాల్సింది పోయి స్కూల్ లోనే నీచపు పనులు చేస్తున్నారు. కొంత మంది తప్పతాగి స్కూళ్ల కు వస్తున్నారు. తమ తోటి మహిళ సిబ్బందింతో రొమాన్స్ చేస్తున్నారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. జిల్లా కేంద్రానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్ బహ్రీ గ్రామంలోని సర్కారు స్కూల్ లో టీచర్, ఉపాధ్యాయుడు క్లాసులోనే రొమాన్స్ చేసుకుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా వీరిరొమాన్స్ కోసమే క్లాసుల్ని కూడా తొందరగా ముగిస్తున్నారని చెబుతున్నారు. ఆ తర్వాత చాలా సేపు సీక్రెట్ గా క్లోజ్ గా ఉంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై రచ్చ రాజుకొవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి విచారణ చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గిరిజన వ్యవహారాల శాఖ సహాయ కమిషనర్ సత్యేంద్ర సింగ్ మార్కమ్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై బ్లాక్ విద్యాధికారి ఓపీ జోషి మాట్లాడుతూ, ఒక విచారణ కమిటీ ఆరోపణలను పరిశీలించిందన్నారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిని, లేడీ టీచర్ ను వెంటనే పాఠశాల నుండి తొలగించినట్లు తెలిపారు. ఆ