మటన్ పెట్టలేదని చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి
Actor ProfileActor

మటన్ పెట్టలేదని చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మటన్ పెట్టలేదని చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి, మెగా సీక్రెట్ బయటపెట్టిన స్టార్ విలన్ ఎవరు
Asianet News Telugu28 Dec 2026
మటన్ పెట్టలేదని చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి, మెగా సీక్రెట్ బయటపెట్టిన స్టార్ విలన్ ఎవరు

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన నటనతో మాత్రమే కాదు.. తోటి నటీనటులు, సాంకేతిక నిపుణుల పట్ల చూపించే ఆప్యాయత, మానవత్వంతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన చేసిన సాయాలు అందుకుని గొప్పవాళ్లు అయినవారు చాలామంది ఉన్నారు. ఇక మెగాస్టార్ కెరీర్ లో నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఘరానా మొగుడు’ . ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆ సినిమా నటుడు నటుడు, ఫైటర్ పొన్నంబలం ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పొన్నంబలం చాలా పెద్ద విలన్ ఆయనతో యాక్షన్ సీన్స్.. అందులో హీరోతో సోలో ఫైట్ పడిందంటే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. ఇక ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ టైమ్ లో పొన్నంబలం ఎంతో శ్రమతో కూడుకున్న సోలో ఫైట్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. తీవ్రమైన శారీరక శ్రమ చేయడం వల్ల ఆయనకు విపరీతమైన ఆకలి వేసి, మధ్యాహ్నం భోజనంలో తన శక్తి కోసం ప్రొడక్షన్ వారిని మటన్ కావాలని కోరారు. అయితే, ఆ రోజు షూటింగ్ సెట్‌లో సుమారు 500 మందికి పైగా ఉన్న యూనిట్ సభ్యులందరికీ చికెన్ మాత్రమే అందుబాటులో ఉంది, మటన్ దొరకలేదు. తనకు ఇష్టమైన, ఎనర్జీనిచ్చే మటన్ దొరకలేదనే నిరాశతో పొన్నంబలం షూటింగ్‌లో పాల్గొనకుండా నిరసన తెలియజేసి కూర్చున్నారు. చిరంజీవి గారు సెట్‌లోకి వచ్చి పరిస్థితిని గమనించి, షూటింగ్ ఎందుకు జరగడం లేదని విచారించారు. ప్రొడక్షన్ మేనేజర్లు పొన్నంబలానికి మటన్ లభించకపోవడం వల్లే ఆయన ఫైట్ చేయడం లేదని చెప్పగా..వెంటనే చిరంజీవి పొన్నంబలం ను పిలిచి అసలు విషయం కనుకున్నారు. మటన్ పెట్టనందుకు ప్రొడక్షన్ అతన్ని లాగి పెట్టి కొట్టాడట. ఈ విషయాన్ని పొన్నం బలం స్వయంగా చెప్పారు. అంతే కాదు . "ఆయన హెవీ ఫైట్ చేస్తున్నారు, ఆయనకు ఎనర్జీ కావాలి కదా! నేను కూడా మటన్ ప్రియుడినే" అంటూ చిరంజీవి