
నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం ఎంఆర్‌పీ. నీకెంత, నాకెంత అనేది సబ్ టైటిల్. ఈ సినిమాకు శ్రవణ్ జేస్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ డోనాల్ బిస్తీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కసిరెడ్డి రాజ్ కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృధ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. రామ్‌గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు) భీమవరంలో సినీనటి కృతిశెట్టి సందడి (ఫొటోలు) బోనీ కపూర్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్‌లో సినీ తారల సందడి (ఫోటోలు) యూకే అంబాసిడర్‌తో పూనమ్ కౌర్ సందడి (ఫోటోలు) Shabad POCSO Case: 6 గురి హత్య వెనుక పోలీసుల హస్తం..! వీడొక ఎదవ.. వాడొక దున్నపోతు.. క్యాబినెట్ లో పనికొచ్చే చర్చలు చేయండి... హిట్ కొట్టేశాం నాన్న.. తండ్రిని పట్టుకుని ఏడ్చేసిన అఖిల్ వీళ్ల కోసమా వరల్డ్ కప్ హీరోను తీసేసింది.. సోషల్ మీడియాలో రగులుతున్న చర్చ నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే..? సీపీ తరుణ్ జోషి షాకింగ్ నిజాలు