మ ల్లెపూల ప ల్ల కి బంగారు ప ల్లకి' పాట లో రామ్ చ ర ణ్
Actor ProfileActor

మ ల్లెపూల ప ల్ల కి బంగారు ప ల్లకి' పాట లో రామ్ చ ర ణ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మ ల్లెపూల ప ల్ల కి బంగారు ప ల్లకి' పాట లో రామ్ చ ర ణ్
10TV Telugu8 Jan 2027
మ ల్లెపూల ప ల్ల కి బంగారు ప ల్లకి' పాట లో రామ్ చ ర ణ్

Ram charan : ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న చిత్రం ఇరుముడి. శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్తలు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలోని మ‌ల్లెపూల ప‌ల్ల‌కి బంగారు ప‌ల్లకి అంటూ సాగే పాట‌లో చ‌ర‌ణ్ అయ్య‌ప్ప మాల‌ధార‌ణ‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌ద‌రు వార్తల‌ సారాంశం. తాజాగా వీటిపై రామ్‌చ‌ర‌ణ్ టీమ్ స్పందించింది. అవ‌న్నీ వ‌ట్టి రూమ‌ర్లేన‌ని చెప్పింది. త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్దు అని కోరింది. ఈ నెల 21 ఇరుముడి చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈక్ర‌మంలో ఇటీవ‌ల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో సంగీత ద‌ర్శ‌కుడు జీవి ప్ర‌కాశ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని ఈ పాట‌లో (మ‌ల్లెపూల ప‌ల్ల‌కి బంగారు ప‌ల్లకి) అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ పాట‌లో రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నార‌నే ప్ర‌చారం మొద‌లైంది. Wamiqa Gabbi : డీసీ మూవీలో చంద్ర పాత్ర వ‌ర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన వామిక‌.. ఫోటోలు వైర‌ల్‌