మీ ప్రేమ
Actor ProfileActor

మీ ప్రేమ

📊 Box Office Collections
Total News13
Movie Updates0
Sources4
మీ ప్రేమ, నమ్మకం ఎప్పటికీ మరిచిపోలేను
Chitrajyothy23 Dec 2026
మీ ప్రేమ, నమ్మకం ఎప్పటికీ మరిచిపోలేను

దివంగత నటుడు శ్రీహరిని దర్శకుడు బాబీ కొల్లి గుర్తు చేసుకున్నారు. దివంగత నటుడు శ్రీహరిని (Srihari) దర్శకుడు బాబీ కొల్లి (bobby Kolli) గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 15న ఆయన జయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. తన సినీ ప్రయాణంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలో శ్రీహరి తనకు ఎంతో అండగా నిలిచారని బాబీ కొల్లి తెలిపారు. తనను ప్రోత్సహించడంతో పాటు, తనపై ఎంతో నమ్మకం ఉంచారని గుర్తుచేసుకున్నారు. “నా తొలి అడుగుల్లో నాకు తోడుగా నిలిచి, ఎంతో ఆప్యాయతతో ప్రోత్సహించిన శ్రీహరి గారిని ఆయన పుట్టినరోజు సందర్భంగా స్మరించుకుంటున్నాను. మీరు చూపించిన ప్రేమ, నాపై ఉంచిన నమ్మకం ఎప్పటికీ మరిచిపోలేనివి. మీరు లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. We miss you Anna” అంటూ బాబీ కొల్లి భావోద్వేగ పోస్ట్‌ చేశారు. శ్రీహరి తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించారు. ఆయన నటనతో పాటు వ్యక్తిత్వంతోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాబీ, మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య’ తర్వాత వీరిద్దరి కలయిక వస్తున్నా చిత్రమిది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి స్వయంగా ఓ ఆసక్తికర విషయాన్ని లీక్‌ చేశారు. ‘కొరియన్‌ కనకరాజు’ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన.. తన కొత్త సినిమా టైటిల్‌ ‘కదిరి..’ అంటూ నోరు జారారు. ఆగస్టు 22న తన పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ టీజర్‌ విడుదల కానున్నట్లు కూడా హింట్‌ ఇచ్చారు. దీంతో మెగా అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది

ఆగస్టు మూడో వారంలో వరలక్ష్మీ కటాక్షంతో కర్కాటకం సహా ఈ 5 రాశులకు అదృష్టం కలిసొచ్చే అవకాశం
Samayam Telugu22 Dec 2026
ఆగస్టు మూడో వారంలో వరలక్ష్మీ కటాక్షంతో కర్కాటకం సహా ఈ 5 రాశులకు అదృష్టం కలిసొచ్చే అవకాశం

ఆగస్టు మూడో వారంలో మేష రాశి నుంచి సూర్యుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు

లెనిన్’పై చిరంజీవి ప్రశంసలు.. థ్యాంక్యూ పెదనాన్నా’ అంటూ అఖిల్ ఎమోషనల్
Samayam Telugu10 Nov 2026
లెనిన్’పై చిరంజీవి ప్రశంసలు.. థ్యాంక్యూ పెదనాన్నా’ అంటూ అఖిల్ ఎమోషనల్

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. 3 రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెంట్ మార్క్ టచ్ చేసింది. ఇది బాక్సాఫీస్ దగ్గర ఎక్కడిదాకా వెళ్లి

అఖిల్ నాకు కొడుకులాంటి వాడు.. 'లెనిన్'పై మెగాస్టార్ ప్రశంసలు.. నాగార్జన రియాక్షన్ ఏంటంటే
TV9 Telugu9 Nov 2026
అఖిల్ నాకు కొడుకులాంటి వాడు.. 'లెనిన్'పై మెగాస్టార్ ప్రశంసలు.. నాగార్జన రియాక్షన్ ఏంటంటే

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జులై 10న విడుదలైన ఈ విలేజ్ ఎమోషనల్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు

పెదనాన్న అంటూ చిరుకి అఖిల్ రిప్లై.. సోషల్ మీడియా తగలడిపోతోంది
Chitrajyothy8 Nov 2026
పెదనాన్న అంటూ చిరుకి అఖిల్ రిప్లై.. సోషల్ మీడియా తగలడిపోతోంది

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ అన్నదమ్ముల్లా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)

చిరంజీవి ట్వీట్ పై స్పందించిన అఖిల్
AP7AM8 Nov 2026
చిరంజీవి ట్వీట్ పై స్పందించిన అఖిల్

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందిస్తూ, అఖిల్ నటనపై ప్రశంసల జల్లు కురిపించారు

ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం, ధనస్సు సహా ఈ 5 రాశులకు విజయావకాశాలు
Samayam Telugu29 Oct 2026
ఈరోజు వృద్ధి యోగం ప్రభావంతో మేషం, ధనస్సు సహా ఈ 5 రాశులకు విజయావకాశాలు

మేష రాశి వారికి ఈరోజు ప్రత్యేక ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు

జూలో మూడో వారంలో సూర్య, గురు గ్రహాల కలయికతో మేషం సహా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి
Samayam Telugu24 Oct 2026
జూలో మూడో వారంలో సూర్య, గురు గ్రహాల కలయికతో మేషం సహా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి

మేష రాశి వారికి అధిపతిగా కుజుడు రెండో స్థానంలో, శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నారు. సూర్యుడు, గురుడితో కలిసి నాలుగో స్థానంలో సంచారం చేయడం కారణంగా వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే

ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా కొన్ని రాశులకు రెండింతల లాభాలు
Samayam Telugu12 Oct 2026
ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా కొన్ని రాశులకు రెండింతల లాభాలు

మేష రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. అనేక శుభ యోగాల కారణంగా పనిలో మీ ఉత్సాహం పెరుగుతుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది

త్రిగ్రాహి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 4 రాశులకు ఆకస్మిక ధనలాభ సూచనలు
Samayam Telugu6 Sept 2026
త్రిగ్రాహి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 4 రాశులకు ఆకస్మిక ధనలాభ సూచనలు

మేష రాశి వారికి ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. చంద్రుడు, కుజుడు శుభ స్థానాల్లో సంచారం చేయడం కారణంగా మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారం

ఈరోజు గజలక్ష్మీ యోగం ప్రభావంతో కర్కాటకం, మకరం సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి
Samayam Telugu30 Aug 2026
ఈరోజు గజలక్ష్మీ యోగం ప్రభావంతో కర్కాటకం, మకరం సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి

మేష రాశి వారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు రావొచ్చు. ఈరోజు చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి

సారీ బ్రదర్.. గుండెపై చేయి పెట్టి చెప్తున్నా.. ఈసారి నమ్మండి
Samayam Telugu25 Aug 2026
సారీ బ్రదర్.. గుండెపై చేయి పెట్టి చెప్తున్నా.. ఈసారి నమ్మండి

అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ ప్రారంభం నుంచీ సాలిడ్ సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. ‘హలో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ, ఆయన కోరుకున్న బ్లాక్ బస్టర్ అయితే పడలేదు

ఈ సారి నన్ను.. ఇంకొంచెం ఎక్కువగా చూస్తారు! జాన్వీ పాప.. తెలుగులో ఇర గ దీసిందిగా
Chitrajyothy2 Jun 2026
ఈ సారి నన్ను.. ఇంకొంచెం ఎక్కువగా చూస్తారు! జాన్వీ పాప.. తెలుగులో ఇర గ దీసిందిగా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) చిత్రం విడుదలకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ