
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Saturn Retrograde 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మఫల ప్రదాతగా భావిస్తూ ఉంటారు.. ఒక వ్యక్తి చేసే మంచి, చెడు పనులను బట్టి శని దేవుడు ఫలితాలను అందిస్తూ ఉంటాడు.. అందుకే శని గ్రహ గమనంలో ఎలాంటి మార్పు వచ్చినా.. దాని ప్రభావం ద్వాదశ రాశులపై స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి.. ఈ క్రమంలోనే రాబోయే ఆగస్టు 20 నుంచి శని దేవుడు తన గమనంలో మార్పులు చేసుకోబోతున్నాడు. మీన రాశిలో శని వక్రీ గమనం ప్రారంభం కావడం వల్ల కొన్ని రాశుల వారికి తీవ్రమైన సవాళ్లతో పాటు ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితాలపై ప్రభావం పడుతుంది.. అయితే, ఈ ప్రభావంతో ఏయే రాశులు ప్రభావితమవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీన రాశిలో శని వక్రీ గమనం.. ఆగస్టు 20 నుంచి శని దేవుడు మీన రాశిలో వక్రగతిలో ప్రయాణించడం జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకంగా భావిస్తారు.. అయితే, ఈ ప్రభావం కారణంగా రాబోయే కొన్ని నెలల పాటు ఆయా రాశులవారికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి.. సాధారణంగా శని వక్రగతిలోకి ప్రవేశించడం వల్ల చాలామంది భయపడుతుంటారు. కానీ జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి.. జీవితంలో కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి.. మీన రాశి (Pisces) శని దేవుడు ఈ రాశిలోనే వక్రగతిలో ఉండడం వల్ల మీన రాశి వారికి పని ఒత్తిడి