
Andhra Jyothy•12 Jan 2027
మూడో సంతానానికీ 365రోజులుప్రభుత్వ ఉద్యోగినులకు మాతృత్వ సెలవులు.. తమిళనాడు సర్కారు ప్రకటన చెన్నై, ఆగస్టు 18: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మూడో సంతానానికి కూడా 365 రోజుల పాటు మాతృత్వ సెలవు ఇవ్వనున్నట్టు మంగళవారం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు మొదటి, రెండు సంతానాలకే ఈ సౌకర్యం ఉండగా దాన్ని విస్తరించింది. ప్రస్తుతం మూడో సంతానానికి 12 వారాల సెలవు ఇస్తుండగా దాన్ని 365 రోజులకు పొడిగించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి డి.శరత్ కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ వార్తలనూ చదవండి: ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం