మూడో వీకెండ్ లోనూ సత్తా చాటుతున్న చెన్నై లవ్ స్టోరీ
Actor ProfileCelebrity

మూడో వీకెండ్ లోనూ సత్తా చాటుతున్న చెన్నై లవ్ స్టోరీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మూడో వీకెండ్ లోనూ సత్తా చాటుతున్న చెన్నై లవ్ స్టోరీ
123Telugu19 Nov 2026
మూడో వీకెండ్ లోనూ సత్తా చాటుతున్న చెన్నై లవ్ స్టోరీ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం థియేటర్లలో తన సక్సెస్ రన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తోంది. విడుదలైన మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ, ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తుండడం విశేషం. ముఖ్యంగా మూడో శనివారం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన హోల్డ్‌ను ప్రదర్శించి, సాలిడ్ వసూళ్లను రాబట్టింది. ప్రేక్షకులు ఈ చిత్రానికి ఇస్తున్న లవ్, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో బుకింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో షోలు వేగంగా ఫిల్ అవ్వడమే కాకుండా హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక కల్ట్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంగ్ రన్ దిశగా దూసుకెళ్తూ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది