మూడు ప్రముఖ ఓటీటీల్లో శ్రద్ధా దాస్ హార్రర్ థ్రిల్లర్ త్రికాల’ స్ట్రీమింగ్
Actor ProfileCelebrity

మూడు ప్రముఖ ఓటీటీల్లో శ్రద్ధా దాస్ హార్రర్ థ్రిల్లర్ త్రికాల’ స్ట్రీమింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మూడు ప్రముఖ ఓటీటీల్లో శ్రద్ధా దాస్ హార్రర్ థ్రిల్లర్ త్రికాల’ స్ట్రీమింగ్
Zee Telugu1 Nov 2026
మూడు ప్రముఖ ఓటీటీల్లో శ్రద్ధా దాస్ హార్రర్ థ్రిల్లర్ త్రికాల’ స్ట్రీమింగ్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Trikala Streaming On Jio Hotstar Amazon Prime Sun Next: భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘త్రికాల’. మైథాలిజిలక్ ఫిక్షనల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రస్తుతం ఒకేసారి మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌‌కు వచ్చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘త్రికాల’ సినిమా థియేటర్లలో మంచి స్పంద‌న అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదికలపై సైతం సంచలనం సృష్టిస్తోంది. ‘A Script of God’ అనే ఆసక్తికరమైన సబ్‌టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్ వంటి మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాదు అన్నింట్లో ఈ సినిమా టాప్ రేటింగ్‌తో ట్రెండ్ అవుతోంది. ఐఎండీబీ (imdb)లోనూ 9.1 రేటింగ్ అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఓటీటీల్లో దుమ్మురేపుతున్న ‘త్రికాల’ మూవీ.. శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఈ సినిమాను మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. కేవలం డైలాగులకే పరిమితం కాకుండా కర్మ సిద్ధాంతం, గో సంరక్షణ అవసరాన్ని, పునర్జన్మల వైవిధ్యాన్ని ఈ సినిమాలో చూపించి విధానం ఆకట్టుకుంది. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మేళవిస్తూ మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలను మిక్స్