మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్టు
Actor ProfilePolitician

మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్టు

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources3
మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్టు
Telugu Times15 Jan 2027
మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్టు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao)ను పోలీసులు హౌస్ అరెస్టు (house arrest) చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రి (TIMS Hospital) సందర్శనకు బయలుదేరిన హరీశ్‌రావును అనుమతి లేదంటూ కోకాపేటలో గృహనిర్బంధం చేశారు. ఈ విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కోకాపేటలోని ఆయన ఇంటివద్దకు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఉద్రికత్త నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. సనత్‌నగర్ టిమ్స్ కూడా వెళ్లకుండా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)లను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిర్బంధాలు, హౌస్ అరెస్టులను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఆస్పత్రుల్లోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు

మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్టు
Eenadu14 Jan 2027
మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్టు

సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన భారాస నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావును అనుమతి లేదంటూ బుధవారం పోలీసులు కోకాపేటలోని అతని ఇంటివద్ద హౌస్‌ అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కార్యకర్తలు ఆయన ఇంటివద్దకు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. విషయం తెలిసి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హరీశ్‌రావు ఇంటికి చేరుకొన్నారు. హరీశ్‌రావుతో పాటు తలసాని, సబితా ఇంద్రారెడ్డిలను హౌస్‌ అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్‌ అరెస్టు

మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్
Eenadu14 Jan 2027
మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్

హైదరాబాద్‌: మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి నేత హరీశ్‌రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన హరీశ్‌రావును అనుమతి లేదంటూ బుధవారం ఉదయం కోకాపేటలో గృహనిర్బంధం చేశారు. ఈ విషయం తెలుసుకొన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కోకాపేటలోని ఆయన ఇంటివద్దకు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. సనత్‌నగర్‌ టిమ్స్‌కు వెళ్లకుండా.. మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డిలను కూడా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. నిర్బంధాలు, హౌస్‌ అరెస్ట్‌లను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్‌ అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. ఆస్పత్రుల్లోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మాజీమంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్
Andhra Jyothy14 Jan 2027
మాజీమంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు సంబంధించిన కోకాపేట్‌లోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు (Harish Rao) సంబంధించిన కోకాపేట్‌లోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించేందుకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. సనత్‌నగర్ టిమ్స్‌ ఆస్పత్రి సందర్శనకు సంబంధించి హరీశ్‌రావు పిలుపునివ్వడంతో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్దకు పోలీసులు చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్ వార్తతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్‌ సర్కార్‌కు కవిత వార్నింగ్ కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు