మాజీ మంత్రి కొడాలి నాని
Actor ProfilePolitician

మాజీ మంత్రి కొడాలి నాని

📊 Box Office Collections
Total News11
Movie Updates0
Sources8
వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్! ప్రశ్న రావణ్ కు పూర్తి మద్దతు..చిక్కుల్లో మాజీ మంత్రి
Zee Telugu22 Oct 2026
వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్! ప్రశ్న రావణ్ కు పూర్తి మద్దతు..చిక్కుల్లో మాజీ మంత్రి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

యూట్యూబర్ రావణ్ కేసులో కొడాలి నానికి షాక్
SkyC Media22 Oct 2026
యూట్యూబర్ రావణ్ కేసులో కొడాలి నానికి షాక్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టుపై మాజీ మంత్రి కొడాలి నాని

మాజీ మంత్రి కొడాలి నానిపై మరో ఫిర్యాదు.. వివాదాస్పద వ్యాఖ్యలు కొత్త చిక్కులు తెస్తాయా
10TV Telugu22 Oct 2026
మాజీ మంత్రి కొడాలి నానిపై మరో ఫిర్యాదు.. వివాదాస్పద వ్యాఖ్యలు కొత్త చిక్కులు తెస్తాయా

Kodali Nani : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా ఫిర్యాదు నమోదైంది. ఉపా (UAPA) చట్టాన్ని ‘ఉప్మా చట్టం’ అంటూ హేళన చేశారంటూ కొడాలిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉమ్మడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కొడాలి నాని (Kodali Nani) వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొన్నట్టు తెలుస్తోంది. Read Also : TG Anganwadi Recruitment 2026 : అంగన్‌వాడీ ఉద్యోగాల జాతర.. జస్ట్ ఇంటర్ పాసైతే చాలు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి! ఇప్పటికే, కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఫిర్యాదును ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేయాలా లేదా అనే విషయంపై పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. పోలీసులకు ఫిర్యాదు మాత్రమే అందినట్టు తెలుస్తోంది

కొడాలి నానికి బిగ్ షాక్! బెడిసికొట్టిన కామెంట్స్, చిక్కుల్లో మాజీ మంత్రి
Oneindia Telugu21 Oct 2026
కొడాలి నానికి బిగ్ షాక్! బెడిసికొట్టిన కామెంట్స్, చిక్కుల్లో మాజీ మంత్రి

ఏపీ రాజకీయాలు ఎంత సున్నితంగా మారాయంటే ఇటీవల మనం చూస్తున్న చిన్నచిన్న అంశాలే ఉదాహరణ. ఏవైపు నుంచి ఎవరిపై ఎటువంటి కేసులు పడతాయో చెప్పలేని స్థితికి వచ్చింది రాష్ట్రంలో తీరు. సోషల్ మీడియా వేదికలైనా

రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలనం
Telugu Times10 Oct 2026
రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలనం

సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్(Prashna Ravan) అరెస్టు ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రావణ్ అరెస్టు వెనుక కూటమి

రావణ్ వ్యవహారం వెనుక.. కొడాలి నాని సంచలనం
Oneindia Telugu9 Oct 2026
రావణ్ వ్యవహారం వెనుక.. కొడాలి నాని సంచలనం

మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్ అరెస్టు ఉదంతంపై స్పందించారు. రావణ్ అరెస్టు వెనుక కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని

కొడాలి నానికి భారీ ఊరట- హైకోర్టు కీలక ఆదేశాలు
Oneindia Telugu23 Aug 2026
కొడాలి నానికి భారీ ఊరట- హైకోర్టు కీలక ఆదేశాలు

వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)కి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వైసీపీ హయాంలో నమోదైన ఓ ఎన్నికల కేసులో ఆయనపై కూటమి సర్కార్ తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇవాళ స్టే మంజూరు

హైకోర్టుకు కొడాలి నాని, ఆ ఉత్తర్వులు రద్దు చేయండి
Oneindia Telugu6 Jul 2026
హైకోర్టుకు కొడాలి నాని, ఆ ఉత్తర్వులు రద్దు చేయండి

మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చంద్రబాబుపైనా అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై నమోదైన కేసులో కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి

హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కొడాలి నాని
AP7AM4 Jul 2026
హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కొడాలి నాని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ న్యాయపరమైన ఉచ్చు బిగుస్తోంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల కోడ్)ను

ఏపీ హైకోర్టులో కొడాలి నాని పిటిషన్.. ఆ ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని
Samayam Telugu3 Jul 2026
ఏపీ హైకోర్టులో కొడాలి నాని పిటిషన్.. ఆ ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని

మాజీ మంత్రి కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం 2021లో నమోదైన కేసులో తనపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు

కొడాలి నాని ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతి.. ఇక అరెస్టేనా
TeluguOne19 Jun 2026
కొడాలి నాని ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతి.. ఇక అరెస్టేనా

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్దమైందా? అంటే రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై, అప్పటి ప్రతిపక్ష నేతలపై