భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్
Actor ProfileCelebrity

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్
TV9 Telugu30 Nov 2026
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్ బాల్ సిరీస్‌పై నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. రద్దయ్యేలా కనిపించిన ఈ టూర్‌ను పునరుద్ధరించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తీవ్రంగా యత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభిస్తే ఆగస్టు 29 నుంచి ఈ పరిమిత ఓవర్ల సమరం ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ పోరుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రతిపాదిత వైట్ బాల్ సిరీస్‌పై గత కొంతకాలంగా తీవ్రమైన నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతా కారణాలు, గతంలో చోటుచేసుకున్న వివాదాల వల్ల ఈ సిరీస్ పూర్తిగా రద్దయిపోతుందనే ప్రచారం బాగా ఊపందుకుంది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు కూడా కొంతవరకు దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, అక్కడ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భౌగోళిక పరిస్థితులు వేగంగా మారాయి. ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను మళ్లీ పట్టాలెక్కించేందుకు రెండు దేశాల క్రికెట్ వర్గాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. మూడు వన్డేలు, మూడు టీ20ల ఈ పరిమిత ఓవర్ల సమరాన్ని తిరిగి నిర్వహించడానికి బిసిసిఐ సానుకూలంగా స్పందించడం క్రికెట్ ప్రేమికులకు పెద్ద ఉపశమనంగా మారింది. ఎక్కువమంది చదివింది: Video: 6,6,6,6,4.. 15 బంతుల్లో బీభత్సం.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే ఇచ్చిపడేసిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్! ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రత్యేక విండో.. సిరీస్ పునరుద్ధరణ దిశగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక అడుగు వేసింది. మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఈ నెల ఆగస్టు 29 నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రత్యేక సమయాన్ని కేటాయించింది. ఈ కేటాయించిన వ్యవధిలోనే అన్ని మ్యాచ్‌లను విజయవంతంగా పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మౌలిక వర్గాలు కూడా ఈ పర్యటనకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీమిండియాను పొరుగు దేశానికి పంపే అంశంపై భారత