బ్లాస్ట్’ డైరెక్టర్ కు బంపర్ ఆఫర్.. చియాన్ విక్రమ్ తో సుభాష్ క్రేజీ ప్రాజెక్ట్
Actor ProfileActor

బ్లాస్ట్’ డైరెక్టర్ కు బంపర్ ఆఫర్.. చియాన్ విక్రమ్ తో సుభాష్ క్రేజీ ప్రాజెక్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బ్లాస్ట్’ డైరెక్టర్ కు బంపర్ ఆఫర్.. చియాన్ విక్రమ్ తో సుభాష్ క్రేజీ ప్రాజెక్ట్
Samayam Telugu4 Oct 2026
బ్లాస్ట్’ డైరెక్టర్ కు బంపర్ ఆఫర్.. చియాన్ విక్రమ్ తో సుభాష్ క్రేజీ ప్రాజెక్ట్

సినిమా పరిశ్రమలో ఒకే ఒక్క శుక్రవారం ఒక దర్శకుడి తలరాతను మార్చేయగలదు. నిన్నటివరకు పెద్దగా పరిచయం లేని ఒక నూతన దర్శకుడు, నేడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోవడం వెనుక ఉన్న అసలు మ్యాజిక్ పేరు ‘బ్లాస్ట్’. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో సరికొత్త మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని తలకిందులు చేస్తూ వసూళ్ల సునామీ సృష్టించింది సాగించింది. ఈ దెబ్బతో చిత్ర దర్శకుడు సుభాష్ కె. రాజన్ ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.* బాక్సాఫీస్ బరిలో ‘లెనిన్’.... అఖిల్, భాగ్యశ్రీ, నాగవంశీలకు అసలైన అగ్నిపరీక్ష'బ్లాస్ట్' మూవీ సాధించిన అపూర్వ విజయంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ చూపు సుభాష్ కె. రాజన్ వైపు తిరిగింది. ఈ యంగ్ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన టేకింగ్, కథను నడిపించిన విధానం చూసి పలువురు స్టార్ హీరోలు ఆయనతో పని చేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే సుభాష్, విలక్షణ నటుడు చియాన్ విక్రమ్‌కు ఒక పవర్‌ఫుల్ లైన్ వినిపించగా.. అది విక్రమ్‌కు విపరీతంగా నచ్చేసిందని ఇండస్ట్రీ టాక్. సామాజిక సందేశాన్ని కమర్షియల్ హంగులతో మిక్స్ చేసి చెప్పడంలో సుభాష్ చూపించిన ప్రతిభకు ఫిదా అయిన విక్రమ్, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ (AGS Entertainment) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.బాక్సాఫీస్ ‘బ్లాస్ట్’అసలు ‘బ్లాస్ట్’ సినిమా ఇంతటి సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం ఊహించలేదు. కేవలం ₹18 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చే సమయానికి ఎలాంటి భారీ అంచనాలు లేవు. కానీ వెండితెరపై మైనింగ్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సాధారణ