బ్లూ ఫిల్మ్ కేసులో భానుచందర్ ను ఇరికించాలని చూస్తే.. కాపాడిన హీరో ఎవరో తెలుసా
Actor ProfileActor

బ్లూ ఫిల్మ్ కేసులో భానుచందర్ ను ఇరికించాలని చూస్తే.. కాపాడిన హీరో ఎవరో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బ్లూ ఫిల్మ్ కేసులో భానుచందర్ ను ఇరికించాలని చూస్తే.. కాపాడిన హీరో ఎవరో తెలుసా
Asianet News Telugu1 Oct 2026
బ్లూ ఫిల్మ్ కేసులో భానుచందర్ ను ఇరికించాలని చూస్తే.. కాపాడిన హీరో ఎవరో తెలుసా

సీనియర్ నటుడు భానుచందర్ తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. అయితే ఆయన జీవితంలో ఒకసారి జరిగిన సంఘటన అప్పట్లో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఘటనలో ఓ ప్రముఖ హీరో చేసిన సహాయం వల్ల భానుచందర్ పెద్ద సమస్య నుంచి బయటపడ్డారు. జైలుకు వెళ్లకుండా తనను కాపాడిన ఆ హీరో ఎవరో ఎవరో కాదు సుమన్. భాను చందర్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. ఆయన మరెవరో కాదు హీరో సుమన్. టాలీవుడ్ కు సుమన్ ను పరిచయం చేసింది భానుచందరే. వీరి స్నేహం చాలా స్ట్రాంగ్. ఎన్ని సమస్యలు వచ్చినా..ఎంత మంది ఎన్ని అన్నా.. ఈ ఇద్దరు మాత్రం ఒక్క మాటమీదఉంటుంటారు. ఓ సారి సుమన్ ఓ పెద్ద కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. బ్లూ ఫిల్మ్స్ ఆరోపణలతో సుమన్ పై పెద్ద పెద్ద కేసులు పెట్టి జైలుకు పంపడంతో పాటు భాను చందర్ ను కూడా ఈ కేసులో ఇరికించాలని చూశారట. కానీ తెలివిగా భాను చందర్ కు ఈ ఇబ్బందులు ఎదురు కాకుండా సుమన్ కాపాడినట్టు ఇద్దరు హీరోలు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. తెలుగులో హీరోగా మంచి ఫామ్ లో ఉండగా.. సుమన్ కెరీర్ లో ఒక్క సారిగా కుదుపు వచ్చింది. సుమన్‌పై కేసు నమోదు కావడం, అనంతరం జైలుకు వెళ్లడం ఆయన ఫిల్మ్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ వ్యవహారం తర్వాత ఆయన సినిమా జీవితం గట్టిగా దెబ్బతింది. తరువాత కాలంలో హీరోగా చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఆ సినిమాలు చేసి ఉంటే.. ఆయన టైర్ 1 హీరోల లిస్ట్ లోకి వచ్చేవాడని అంటుంటారు. బ్లూ ఫిల్మ్ ఆరోపణలతో పాటు ఆయనపై గుండా యాక్ట్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ