బ్లాక్ డ్రెస్ లో మోడ్ర న్ లుక్ లో ఐశ్వ ర్య
Actor ProfileActor

బ్లాక్ డ్రెస్ లో మోడ్ర న్ లుక్ లో ఐశ్వ ర్య

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బ్లాక్ డ్రెస్ లో మోడ్ర న్ లుక్ లో ఐశ్వ ర్య
Telugu Times28 Sept 2026
బ్లాక్ డ్రెస్ లో మోడ్ర న్ లుక్ లో ఐశ్వ ర్య

ఐశ్వ‌ర్యా రాజేష్(Aishwarya Rajesh) గురించి, ఆమె టాలెంట్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. కేవ‌లం యాక్టింగ్ చేసి సినిమాల‌తోనే కాకుండా సోష‌ల్ మీడియా ద్వారా కూడా ఎంతోమందిని ఆక‌ట్టుకుంటూ ఉంటుంది ఐశ్వ‌ర్య‌. తాజాగా న్యూయార్క్ లో బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్ పై పింక్ అండ్ గ్రీన్ ఫ్లోర‌ల్ ప్రింటెడ్ లైట్ వెయిట్ స్క‌ర్ట్ ధ‌రించి చాలా యూనిక్ లుక్ లో డ్రెస్ కు స్టైల్ ను యాడ్ చేస్తూ స‌న్ గ్లాసెస్, చేతిలో బ్యాగ్, కాళ్ల‌కు సింపుల్ స్నీక‌ర్స్ వేసుకుని మోడ్ర‌న్ గ‌ర్ల్ గా క‌నిపించ‌గా, ఎలాంటి డ్రామా లేకుండా ఐశ్వ‌ర్య ఇచ్చిన పోజులు నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. ఐశ్వ‌ర్య లేటెస్ట్ ఫోటోషూట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌లవుతోంది