
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Cobra Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులోనూ ముఖ్యంగా వన్యప్రాణులు, ప్రమాదకరమైన పాములకు సంబంధించిన వీడియోలు, రీల్స్ కనిపిస్తే చాలు.. నెటిజన్లు వాటిని చూసేందుకు ఎగబడుతుంటారు. తాజాగా అలాంటి కోవకే చెందిన ఒక కోడెనాగు వీడియో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. ఒక ఇంట్లోకి చొరబడిన ఈ భారీ నాగుపాము సృష్టించిన హల్‌చల్ చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే.. అయితే, ఈ వీడియోలో నాగుపాము ఎలా కనిపించింది. ఈ వీడియో వైరల్ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బీరువా కింద కాలనాగు.. సాధారణంగా పాములు జనావాసాల్లోకి వస్తే.. చీకటి ప్రదేశాలు లేదా ఇరుకైన సందుల్లో దాక్కుంటూ ఉంటాయి. ఈ ఘటనలో కూడా ఒక ఇంట్లోని బెడ్‌రూమ్‌లోకి చొరబడిన కోడెనాగు.. అక్కడున్న ఒక భారీ బీరువా కింది భాగంలోకి దూరి దాక్కుంది. ఇంట్లోని వారు గమనించి చూసేసరికి అత్యంత ప్రమాదకరమైన నాగుపాముగా కనిపించింది.. దీంతో వారు స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్స్ అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆ పామును సురక్షితంగా పట్టుకోవడానికి వారు ప్రయత్నిస్తుండగా.. ఆ కోడెనాగు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురైన్నట్లు ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. బీరువా కింద నుంచే తన భారీ పడగ విప్పి.. బుసలు కొట్టడం ప్రారంభించింది. ఆ విజువల్స్ చూస్తుంటేనే ఆ పాము ఎంతటి ప్రమాదకరమైనదో అర్థమవుతోంది. అలాగే స్నేక్ క్యాచర్ ఆ పామును బయటకు తీసేందుకు