
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Baby Cobra Viral Video: మనం నివసించే ఇళ్లలోకి అప్పుడప్పుడు కొన్ని పాములు చొరబడి మనల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంటాయి.. ముఖ్యంగా వర్షాకాలంలో పాములు ఆశ్రయం కోసం నివాసాల్లోకి సంచరిస్తూ ఉంటాయి. తాజాగా ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న ఒక వీడియో చూస్తే.. ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.. అత్యంత ప్రమాదకరమైన ఒక చిన్న నాగుపాము పిల్ల (Cobra) నేరుగా ఓ ఇంటి వంటగదిలోకి ప్రవేశించి.. అక్కడ అంట్లు తోమే సింకులో ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉన్నాయి. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయిపోతున్నారు. అసలేం జరిగిందంటే..? సాధారణంగా మహిళలు వంటగదిలో ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఉదయాన్నే లేచి గిన్నెలు కడగడానికి లేదా వంట చేయడానికి కిచెన్‌లోకి వెళ్తుంటారు. అలాంటి సమయంలో అక్కడ ఏదైనా పాము కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఘటనే ఈ వీడియోలో చోటుచేసుకుంది.. ఒక ఇంట్లోని వంటగది సింకులో (Kitchen Sink) ఉన్నట్లుండి.. ఒక నాగుపాము పిల్ల దర్శనమిచ్చింది. ఆ సింకులో అంట్లు తోమే సింకులో ఆ పాము ఆటు ఇటు తిరుగుతూ కనిపించింది.. ఆ చిన్న నాగుపాము పడగ బుసలు కొడుతుండడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. ఆ ఇంట్లో వారు దీనిని గమనించి.. ధైర్యం చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడం ఆలస్యం.. క్షణాల్లో వేలాది వ్యూస్‌తో పాటు షేర్లతో