
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Snakes and pythons on amazon forest video: పాములు, కొండ చిలువలు అంటేనే చాలా మంది భయంతో దూరంగా పారిపోతారు. చీకట్లో కొంత మంది తాడును చూసి పాము అనుకున్న ఘటనలు కొకొల్లలు. పొరపాటున ఎక్కడైన పాము కన్పిస్తే మరల ఆ ప్రదేశంలోకి వెళ్లడానికి సాహాసం చేయరు. అంతే కాకుండా కోబ్రాలతో చాలా జాగ్రత్తగా ఉంటారు. పాములు అడవుల్లో చెట్లపై, దట్టమైన పొదల కింద ఉంటాయి. అయితే మనం తరచుగా అమెజాన్ అడవుల్లో పాములు, కొండ చిలువలు, అన కొండలు ఎక్కువగా ఉంటాయని చెప్తారు. ఆ అడవుల్లో అనేక విషపు పురుగులు ఉంటాయి. మొత్తం దక్షిణ అమెరికాలో తొమ్మిది దేశాల అమెజాన్ అడవులు విస్తరించి ఉన్నాయి. చాలా మంది అమెజాన్ అడవులు అంటే భయపడిపోతారు. కనీసం అక్కడ ఎండ అడవుల్లో నేరుగా సూర్యుడి కిరణాలు కూడా నెల మీద పడవు.దీన్ని బట్టి అక్కడ చెట్లు ఎంత దట్టంగా ఉంటాయో అర్థం చేసుకొవచ్చు. ప్రస్తుతం ఒక వ్యక్తి బోట్ మీద అమెజాన్ అడవుల్లో రాత్రి పూట నదీ మీదుగా బయలు దేరాడు. మరీ ఆరాత్రి అతని సహాసం ఏంటో కానీ బోట్ లైట్ వెలుతురులో భారీగా కొండ చిలువలు, చెట్ల మీద పాములు,మొసళ్లు,గబ్బిలాలు, మొదలైనవి కన్పిస్తున్నాయి. వాటి పక్క నుంచి అతను బోట్ లో వెళ్తునే వీడియో కూడా తీశాడు. Read more: Cobra Video: అరెవావ్.. శివలింగం మీద పడగ విప్పిన కోడెనాగు.. అరుదైన వీడియో... అందుకు కుప్పలు తెప్పలుగా పాములు, కొండ చిలువలు కన్పిస్తున్నాయి. అవి దాడి చేసేందుకు రెడీగా