బోనాల వేడుకల్లో ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి కోడలు.!. వీడియో వైరల్
Actor ProfilePolitician

బోనాల వేడుకల్లో ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి కోడలు.!. వీడియో వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బోనాల వేడుకల్లో ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి కోడలు.!. వీడియో వైరల్
Zee Telugu22 Nov 2026
బోనాల వేడుకల్లో ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి కోడలు.!. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Malla reddy daughter in law Preethi reddy dance in bonalu: తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడచూసిన బోనాల సందడి కన్పిస్తుంది. ఊరువాడ, పల్లెపట్నం అని తేడాలేకుండా బోనాల పండుగ సంబురాలు అంబరాన్నితాకాయని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఏ గల్లి చూసిన, రోడ్లు చూసిన బోనాల సందడి కన్పించింది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో బోనాల వేడుక కన్నుల పండగలా మారింది. ఇక బోనాలకు సిటీపోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూశారు. అనేక ఆలయాల వద్ద ప్రత్యేకంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. అయితే.. .ఓల్డ్ సిటీలోని బోనాల జాతరలో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించారు. హైదరాబాద్ లోప్రతి ఆదివారం కూడా పలు ఆలయాల్లో బోనాలు జరుగుతున్నాయి.ఈరోజు కూడా ఎక్కడ చూసిన నగరంవ్యాప్తంగా బోనాలు పండగతో ఎక్కడ చూసిన సందడిగా కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో.. పాతబస్తీ మీరాలం మండి మహంకాళేశ్వర ఆలయంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంకు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు, ఓడిబియ్యం సమర్పించుకున్నారు.అయితే.. దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో భక్తులతో కలిసి గ్రామీణ శైలిలో ఆమె వేసిన మాస్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. బోనాల ట్రెడిషన్ సాంగ్ కు ప్రీతిరెడ్డి కోడలు అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీంతో అక్కడున్నవారు ఫిదా అయ్యారు. Read more; Hyderabad: హైదరాబాద్ ఘనంగా కొనసాగుతున్న బోనాల సంబరాలు.. పలు ఆలయాల్ని దర్శించుకున్న కేటీఆర్.. నార్మల్ గా మాజీ మంత్రి మల్లారెడ్డి