బుధ వారం.. తెలుగు టీవీ చ ల న చిత్రాలు
Actor ProfileActor

బుధ వారం.. తెలుగు టీవీ చ ల న చిత్రాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బుధ వారం.. తెలుగు టీవీ చ ల న చిత్రాలు
Chitrajyothy2 Dec 2026
బుధ వారం.. తెలుగు టీవీ చ ల న చిత్రాలు

బుధవారం వచ్చేసింది.. రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నా కాస్త రిలాక్స్ కావాలనుకునే సినీ ప్రియులకు టీవీ ఛానళ్లు మంచి సినిమాలతో వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. స్టార్ హీరోల చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ మూవీస్‌తో బుల్లితెరపై సందడి నెలకొననుంది. ఈ బుధవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోవాలంటే ఈ పూర్తి జాబితాను చూడండి. బుధ‌వారం.. టీవీ సినిమాలు 📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri) ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆప‌రేష‌న్ బ్ల‌డ్ హంట్‌ (Operation Blood Hunt) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మూగ‌వాని ప‌గ‌ రాత్రి 9.30 గంట‌ల‌కు – 📺 ఈ టీవీ (E TV ) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – లారీ డ్రైవ‌ర్‌ రాత్రి 10.30 గంట‌ల‌కు – లారీ డ్రైవ‌ర్‌ 📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus) మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు – అశ్విని 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రేమ ప‌ల్ల‌కి ఉద‌యం 10 గంట‌ల‌కు – పంతాలు ప‌ట్టింపులు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అబ్బాయిగారు సాయంత్రం 4 గంట‌ల‌కు – అప్పుల అప్పారావు రాత్రి 7 గంట‌ల‌కు – పొట్టి ఫ్లీడ‌ర్‌ రాత్రి 10 గంట‌ల‌కు – పెళ్లి చేసి చూడు మిడ్‌నైట్ 1 గంట‌కు – ప్రేమ ప‌ల్ల‌కి 📺 జెమిని టీవీ (Gemini TV) ఉద‌యం 9 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి2 మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఇంటిలిజెంట్‌ 📺 జెమిని లైఫ్‌ (Gemini Life) ఉద‌యం 11 గంట‌ల‌కు – కొండవీటి రాజా సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ప‌సుపుతాడు 📺 జెమిని మూవీస్‌ (Gemini Movies) ఉద‌యం 1.30 గంట‌ల‌కు –నాన్న‌ ఉద‌యం 4.30 గంట‌ల‌కు – తొట్టిగ్యాంగ్‌ ఉద‌యం 7