బోడుప్పల్ లో చెడ్డీదొంగ హల్ చల్
Actor ProfileActor

బోడుప్పల్ లో చెడ్డీదొంగ హల్ చల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బోడుప్పల్ లో చెడ్డీదొంగ హల్ చల్
Sakshi6 Dec 2026
బోడుప్పల్ లో చెడ్డీదొంగ హల్ చల్

హైదరాబాద్‌: అర్ధరాత్రి సమయం... ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రలో ఉన్నారు. ఎందుకో తలుపు అలికిడి వినిపించింది. ఒంటిపై చొక్కా, కింది భాగాన చెడ్డీ ధరించిన ఓ దొంగ తలుపును కొడుతున్నాడు. భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో పరుగు లంకించుకున్నాడు. బతుకు దేవుడా! అంటూ బాధితులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మేడిపల్లి ఠాణా పరిధి బోడుప్పల్‌లోని రాఘవేంద్ర కాలనీలో కలకలం సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాఘవేంద్ర కాలనీలో ఓ కుటుంబం సోమవారం అర్ధరాత్రి గాఢనిద్రలో ఉంది. ఈ నేపథ్యంలో చెడ్డీ ధరించిన దొంగ.. చేతిలో సెల్‌ఫోన్‌తో పక్కనే ఉన్న భవనం నుంచి రెయిలింగ్‌ దూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. అనంతరం ఇంటి ప్రధాన తలుపును బద్దలు కొట్టేందుకు ప్రయతి్నంచాడు. తలుపు వద్ద భారీ శబ్దాలు రావడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు వెంటనే గోడ దూకి పరారయ్యాడు. అర్ధరాత్రి వేళ కుటుంభ సభ్యులు ఇంట్లో ఉండగానే చెడ్డీ దొంగ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయతి్నంచడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో రాఘవేంద్ర కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. రాత్రిపూట పోలీసుల గస్తీని మరింత ముమ్మరం చేయాలని కోరుతున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు) ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి విజయ్ సంచలన నిర్ణయం.. డిప్యూటీ సీఎంగా త్రిష? కారుతో తొక్కేసి మెడికో ప్రియాంకను చంపి పరార్.. పూర్తి CCTV ఫుటేజ్? కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..?