
అనకాపల్లి: పాయకరావుపేట మండలం వెంకట నగరం సముద్ర తీరంలో బోటు బోల్తా పడి ఉప్పాడ బాబ్జి అనే మత్స్యకారుడు మృతిచెందాడు. ఒడ్డుకు వస్తున్న మత్స్యకారుల బోటును భారీ కెరటాలు చుట్టుముట్టాయి. కెరటాల ఉద్ధృతికి ఒక్కసారిగా మత్స్యకారుల బోటు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బోటులో నలుగురు మత్స్యకారులు ఉన్నారు. ఉప్పాడ బాబ్జి బోటు కింద చిక్కుకుపోయాడు. బోటు కింద పడటంతో బాబ్జికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాబ్జి మృతితో అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు) 'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు) అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు) ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు 100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు.. పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా