బంగారం నాణ్యత ఇంట్లో ఉండే తెలుసుకోవచ్చని తెలుసా
Actor ProfileCelebrity

బంగారం నాణ్యత ఇంట్లో ఉండే తెలుసుకోవచ్చని తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బంగారం నాణ్యత ఇంట్లో ఉండే తెలుసుకోవచ్చని తెలుసా
Eenadu25 Jan 2027
బంగారం నాణ్యత ఇంట్లో ఉండే తెలుసుకోవచ్చని తెలుసా

బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం ఉన్న ధర మధ్యాహ్నానికి మారుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పతున్నారు. వీటిని గ్రహించని కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌లో క్రయ, విక్రయాలు జరిగే వస్తువులకు అమలుచేస్తున్న బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ నిబంధనలు బంగారు ఆభరణాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హాల్‌మార్క్‌ విధానం అమల్లో అవకతవకలకు స్వస్తి పలికి హాల్‌ మార్కు యూనిఫైడ్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు (హెచ్‌యూఐడీ) విధానం తీసుకొచ్చారు. వివరాలకు.. బంగారం నాణ్యత ఇంట్లో ఉండే తెలుసుకోవచ్చని తెలుసా?