బిగ్ బాస్ లోకి వెళ్లడమే నా గోల్.. నా రేంజ్ ఏంటో చూపిస్తా..! అమ్మబాబోయ్ ఈమె మాటలు వింటే
Actor ProfileActor

బిగ్ బాస్ లోకి వెళ్లడమే నా గోల్.. నా రేంజ్ ఏంటో చూపిస్తా..! అమ్మబాబోయ్ ఈమె మాటలు వింటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బిగ్ బాస్ లోకి వెళ్లడమే నా గోల్.. నా రేంజ్ ఏంటో చూపిస్తా..! అమ్మబాబోయ్ ఈమె మాటలు వింటే
TV9 Telugu27 Sept 2026
బిగ్ బాస్ లోకి వెళ్లడమే నా గోల్.. నా రేంజ్ ఏంటో చూపిస్తా..! అమ్మబాబోయ్ ఈమె మాటలు వింటే

బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే 9 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 10కు రెడీ అయ్యింది. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. సీజన్ 9 లానే ఈ సారి కూడా సామాన్యులకు పెద్ద పీట వేయనున్నారు. సామాన్యులను హౌస్ లోకి పంపించి సెలబ్రెటీలతో పోటీకి దింపనున్నారు. దాంతో ఇప్పుడు బిగ్ బాస్ 10 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 10కు కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. లిస్ట్ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది కూడా చదవండి : ఏంటి అమ్మడు ఇది నువ్వేనా.!! ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సీరియల్ నటులు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలోనే అగ్ని పరీక్ష 2 మొదలు కానుంది. దాంతో ఇప్పుడు చాలా మంది సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇది కూడా చదవండి : బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా.. ఉన్న ఫేమ్ మొత్తం పోయింది.. షాకింగ్ విషయం చెప్పిన నటి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాలనుకునే వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇటీవలే అనౌన్స్ చేశారు. సామాన్యులకు ఆఫర్ అని చెప్పడంతో చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది సోషల్ మీడియాలో బిగ్ బాస్‌లోకి