
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Oppo Reno 13 Discount: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే శుభవార్తను అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న గోట్ సేల్ (GOAT Sale) ఈ రోజుతో ముగుస్తుంది. ఈ సేల్ చివరి రోజున రూ. 35,000 బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులకు ఒప్పో రెనో 13 5G (Oppo Reno 13 5G) స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లన వినియోగించి.. కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.5,000 కంటే ఎక్కువ మొత్తంలో భారీ తగ్గంపు లభిస్తోంది.. ధరల వివరాలతో పాటు ప్రత్యేక ఆఫర్లు.. ఒప్పో రెనో 13 5G బేస్ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.37,999తో అందుబాటులో ఉంది.. అయితే, ప్రస్తుతం ఈ ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ రూ.34,999కే పొందవచ్చు. దీనికి అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Flipkart Axis Bank Credit Card)తో కొనుగోలు చేసే వారికి రూ.2,225 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్లన్నింటినీ కలుపుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ కేవలం రూ.32,774కే లభిస్తుంది.. అంటే లాంచ్ ధరతో పోలిస్తే.. వినియోగదారులు నేరుగా రూ.5,225 వరకు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం చేస్తే అదనంగా భారీ మొత్తంలో డిస్కౌంట్ లభిస్తుంది. ఒప్పో