ఫార్చ్యూన్ ఇండియా’లో నారా బ్రాహ్మణికి చోటు
Actor ProfilePolitician

ఫార్చ్యూన్ ఇండియా’లో నారా బ్రాహ్మణికి చోటు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫార్చ్యూన్ ఇండియా’లో నారా బ్రాహ్మణికి చోటు
Eenadu26 Oct 2026
ఫార్చ్యూన్ ఇండియా’లో నారా బ్రాహ్మణికి చోటు

రాష్ర్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి ఫార్చ్యూన్‌ ఇండియా ‘మోస్ట్‌ పవర్‌ఫుల్ విమెన్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రస్థానం, రైతుల సంక్షేమంపై ఫార్చ్యూన్‌ ఇండియా సదస్సులో బ్రాహ్మణి మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో చోటు దక్కింది. దిల్లీలో జరిగిన ఈ సదస్సులో బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు. భార్య సాధించిన విజయంపై మంత్రి లోకేశ్‌ హర్షం వ్యక్తంచేశారు. ‘ఫార్చ్యూన్‌ ఇండియా’లో నారా బ్రాహ్మణికి చోటు