పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా
Actor ProfileActor

పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా
TV9 Telugu26 Nov 2026
పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా

రోహిణి అన్నం తినకుండా అత్త ప్రభావతి సూటిపోటి మాటల్ని గుర్తుచేసుకుని బాధపడుతుంది. మనోజ్‌ నీకు ఫోన్‌ చేయలేదా? ఫ్రెండ్‌ విద్య అడుగుతుంది. తను చేయకపోతేనేం ఈగోను పక్కనపెట్టి నువ్వు ముందు చేయి. తప్పు నువ్వు చేసావు. ప్రేమ అనే బంధం ముఖ్యం అని నీకు అనిపిస్తే నువ్వే ముందు ఫోన్‌ చేయి అంటుంది విద్య. పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడో బాధపడుతుంది రోహిణి. ఫోన్‌ చేయబోయి కింద పెట్టేస్తుంది. మరో వైపు బార్‌లో ఫుల్‌గా మందు కొడతాడు మనోజ్‌. ఫ్రెండ్‌ సత్యంతో బైక్ మీద ఇంటికొస్తూ పోలీసులతో గొడవ పడతాడు. లేడీ కానిస్టేబుల్‌ పేరు రోహిణి కావడంతో ఆమెను తన భార్య రోహిణిగా భావించి వేధిస్తుంటాడు. పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లి పోలీసులు నైట్‌ అంతా కూర్చోబెడతారు. పొద్దున్నే లేచి .. తన చొక్కాని తనే విప్పేసుకుని.. చొక్కా లేకుండా కూర్చోబెడతార్రా.. పోలీసుల అరాచకాన్ని ఖండిస్తున్నాను.. పోలీసుల దౌర్జన్యం నశించాలి .. అంటూ అరుస్తూ మనోజ్‌ గోల చేస్తుంటాడు. తాగిన మైకం ఇంకా దిగకపోవడంతో స్టేషన్‌లో ఇష్టమొచ్చినట్లు వాగుతూ న్యూసెన్స్‌ క్రియేట్ చేస్తుంటాడు. నా కాపురాన్ని కూల్చేట్టు ఉన్నాడు… మనోజ్‌పై రైఫిల్ ఎక్కుపెట్టి షూట్‌ చేయాలని చూస్తుంది కానిస్టేబుల్‌ రోహిణి. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్.. [caption id="attachment_1884831" align="alignnone" width="1280"] Gunde Ninda Gudi Gantalu Se[/caption] మనోజ్‌ ఫ్రెండ్‌ మణికంఠ బాలు ఇంటికొస్తాడు. పోలీస్‌ స్టేషన్‌లో మనోజ్‌ ఉన్నాడని తండ్రి సత్యం, తమ్ముడు బాలుకి చెబుతాడు. ఇంట్లో ఉండి ఆ టెన్షన్‌ తట్టుకోలేను .. నేను కూడా వస్తా అని తండ్రి సత్యం, బాలుతో స్టేషన్‌కి వెళతాడు. ఎస్‌ఐ అరుణ్‌ బాలుని చూసి గతంలో బాలు తనతో గొడవకు దిగిన సీన్‌ గుర్తొచ్చి షాకవుతాడు. తన పై కోపంతో తమ్ముడు మనోజ్‌ని అరెస్ట్‌ చేసారా అని

TV9 Telugu25 Nov 2026