
HMTV•15 Jan 2027
పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా, జీఓ రద్దు డిమాండ్Secunderabad: పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా, జీఓ రద్దు డిమాండ్! Secunderabad: పాల్టెక్నిక్ విద్యను ప్రయివేటు పరం చేసి తమ జీవితాలతో చెలగాటం ఆడవద్దు అంటూ పాల్టెక్నిక్ విద్యార్థులు ధర్నా చేశారు..అల్ ఇండియా డెమోట్రిక్ స్టూడెంట్స్ ఆర్గానేషన్ aidso ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పాల్టెక్నిక్ కాలేజ్ లో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు..రాష్ట్ర ప్రభుత్వం విడుదల 97 జీఓ ను వెనక్కి తీసుకొని శక్తి శాఖను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు..కార్పొరేట్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం తమను కట్టబెట్టి ఎంతో భవిష్యత్ ఉన్న కార్పొరేట్ల సంస్థలకు లేబర్లు అప్పగిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు