
Andhra Jyothy•17 Oct 2026
ప్రభుత్వ జీవిత బీమా’ ప్రతిపాదనలు సమర్పించాలి‘తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా (టీజీఎల్‌ఐ)’ పాలసీదారులుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తమకు సంబంధించిన ప్రతిపాదనా పత్రాలను జిల్లా బీమా .. హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా (టీజీఎల్‌ఐ)’ పాలసీదారులుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తమకు సంబంధించిన ప్రతిపాదనా పత్రాలను జిల్లా బీమా కార్యాలయాల్లో తప్పనిసరిగా సమర్పించాలని టీజీఎల్‌ఐ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. చాలా మంది ఉద్యోగులు తమ వేతనాల నుంచి నెలవారీ ప్రీమియాన్ని చెల్లిస్తున్నప్పటికీ ప్రతిపాదనా పత్రాలను అందజేయడం లేదని, ఇలాంటివారు అన్ని రకాల బీమా ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు