ప్రపంచ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్ 5 అంత్యక్రియలు వీరివే..? ఖర్చు ఎంతంటే
Actor ProfileCelebrity

ప్రపంచ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్ 5 అంత్యక్రియలు వీరివే..? ఖర్చు ఎంతంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రపంచ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్ 5 అంత్యక్రియలు వీరివే..? ఖర్చు ఎంతంటే
Oneindia Telugu9 Oct 2026
ప్రపంచ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్ 5 అంత్యక్రియలు వీరివే..? ఖర్చు ఎంతంటే

ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారీగా ఖర్చు చేశారంటూ ఇటీవల సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చరిత్రలో ప్రముఖ రాజులు, చక్రవర్తులు, దేశాధినేతలు, ప్రపంచ నాయకుల అంత్యక్రియలు అత్యంత వైభవంగా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఈ లెక్కలను వాటితో పోలుస్తూ తీవ్ర చర్చనడుస్తోంది. అయితే ఈ ఖర్చులపై వినిపించే సంఖ్యల్లో చాలా వరకు అధికారిక లెక్కలు కావని అంటున్నారు. భద్రతా ఏర్పాట్లు, ప్రభుత్వ సెలవులు, సైనిక గౌరవ వందనాలు.. విదేశీ అతిథుల రాకపోకలు, రవాణా, ప్రభుత్వ యంత్రాంగం వినియోగం, ప్రజా కార్యక్రమాల ఖర్చు, ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం వంటి అనేక అంశాలను కలిపి అంచనాలు రూపొందిస్తారని స్పష్టం చేస్తున్నారు. అందుకే ఒకే అంత్యక్రియకు సంబంధించి వేర్వేరు నివేదికల్లో వేర్వేరు మొత్తాలు కనిపించడం సహజమని చెబుతున్నారు.టాప్ 5 అంత్యక్రియలు ఇవే.. 1. అలెగ్జాండర్ ది గ్రేట్ అంత్యక్రియలు.. చరిత్రలో అత్యంత వైభవంగా జరిగిన అంత్యక్రియలలో అలెగ్జాండర్ ది గ్రేట్ పేరు తరచూ వినిపిస్తుంది. ఆయన కోసం బంగారంతో రూపొందించిన శవపేటిక, విలాసవంతమైన రథం, భారీ ఊరేగింపు, వేలాది మంది సైనికుల పాల్గొనడం వంటి వివరాలు చరిత్ర గ్రంథాల్లో కనిపిస్తాయి. కొన్ని ఆధునిక విశ్లేషణల్లో ఈ కార్యక్రమాన్ని నేటి విలువ ప్రకారం వందల మిలియన్ల డాలర్లతో పోల్చినప్పటికీ, అవి అప్పటి అధికారిక లెక్కలు కావు. చరిత్ర ఆధారంగా చేసిన ఆర్థిక అంచనాలుగా మాత్రమే పరిగణించాలి.2. రోనాల్డ్ రీగన్ అంత్యక్రియలు.. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 2004లో మరణించినప్పుడు నిర్వహించిన ప్రభుత్వ అంత్యక్రియలు ఆధునిక చరిత్రలో అత్యంత ఖరీదైన కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తించబడతాయి. దేశ వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు, సైనిక గౌరవ వందనాలు, జాతీయ సంతాప దినాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో మార్పులు, వేలాది మంది హాజరు వంటి అంశాల కారణంగా మొత్తం వ్యయం భారీగా పెరిగిందని విశ్లేషకులు పేర్కొన్నారు.3. క్వీన్ ఎలిజబెత్-II వీడ్కోలు..