
Eenadu•15 Dec 2026
ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబుఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన అనంతరం ఆయన ఈ భవనాలను తనిఖీ చేశారు. ఆయన వెంట మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన 12 అపార్ట్‌మెంట్ టవర్లను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఈ వార్త చదివారా: జగన్ కర్నూలు పర్యటన.. జనానికి చుక్కలు చూపించిన వైకాపా శ్రేణులు